ఇది ఇలా ఉంటే కొంత కాలం నుండి
వరుణ్ తేజ్ మరియు తెలుగు
సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ వున్న
హీరోయిన్ అయినటు వంటి
లావణ్య త్రిపాటి ప్రేమలో ఉన్నారు అని , వారిద్దరూ డేటింగ్ చేసుకుంటున్నారు అని , త్వరలోనే
పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అనేక వార్తలు బయటకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ వార్తలపై లావణ్య త్రిపాఠి చాలా ఘాటుగా స్పందించింది.
వరుణ్ తేజ్ తో కలిసి నేను రెండు సినిమాల్లో నటించాను. ఆ మాత్రం దానికి మా ఇద్దరి మధ్య లింకు పెట్టేస్తున్నారు. అలాగే కొంత మంది నేను ,
వరుణ్ తేజ్ తో సహజీవనం చేస్తున్నాను అని రాయడం చూసి షాక్ అయ్యాను అంటూ తాజాగా లావణ్య త్రిపాఠి చెప్పు కొచ్చింది.
మిస్టర్ మరియు అంతరిక్షం
మూవీ లలో
వరుణ్ తేజ్ మరియు లావణ్య త్రిపాఠి కలిసి నటించారు. లావణ్య త్రిపాఠి కొన్ని రోజుల క్రితం విడుదల అయిన హ్యాపీ బర్త్ డే
మూవీ తో ప్రేక్షకులను అలరించింది.