సర్జరీ చేయించుకొని వాటి సైజు పెంచేసిన వకీల్ సాబ్ బ్యూటీ.. తిట్టిపోస్తున్న నెట్టిజెన్స్..!!

Anilkumar
సాధారణంగా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన ఎంతోమంది సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటున్నారు. ఇక ఇలా సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన అనన్య నాగళ్ళ కూడా సినిమా ఇండస్ట్రీలో మంచి అవకాశాలను అందుకుంటుంది.ఇదిలావుంటే పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ సినిమాలో ప్రధానపాత్రలో నటించి మంచి గుర్తింపు పొందిన అనన్య ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి మంచి అవకాశాలను అందుకుంటుంది.అయితే  చూడ చక్కనైన రూపంతో అందరిని తన అందంతో ఆకర్షించే అనన్య సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటుంది.


పో
తే సినిమాల కన్నా సోషల్ మీడియా ద్వారానే అనన్య బాగా పాపులర్ అయింది. ఇక సోషల్ మీడియాలో ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు కుర్రాళ్ళకి పిచ్చెక్కేలా చేస్తున్నాయి.కాగా  ఎప్పుడు గ్లామరస్ దుస్తులలోనే కాకుండా అప్పుడప్పుడు తెలుగుతనం ఉట్టిపడేలా సాంప్రదాయకమైన దుస్తులను ధరిస్తూ ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది. ఐతేన్ఇలా సోషల్ మీడియా ద్వారా తన అందంతో ఫాలోవర్స్ ని పెంచుకుంటుంది. పోతే సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక రంగుల ప్రపంచం.కాగా  ఈ రంగుల ప్రపంచంలో అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.అయితే అందువల్ల ఇండస్ట్రీలో అవకాశాలు పొందటానికి ప్రతి ఒక్కరూ అందంగా కనిపించటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.


అయితే ఇటీవల అనన్య పాండే కూడా తన అందాన్ని రెట్టింపు చేసుకోవడానికి ఒక పిచ్చి ప్రయత్నం చేసింది. పోతే చూడ చక్కనైన అందంతో ఉండే అనన్య తన పెదవులు చిన్నగా ఉన్నాయని ఎవరో కామెంట్ చేయడం వల్ల తన పెదవుల అందాన్ని మార్చుకోవాలని నిర్ణయించుకుంది. దీంతో పెదవులకు సర్జరీ చేయించుకుంది.ఇకపోతే సర్జరీ చేయటం వల్ల అనన్య పెదవులు లావుగా మారి తన అందాన్ని పాడు చేశాయి.అయితే  సర్జరీ తర్వాత ఈ అమ్మడు షేర్ చేసిన ఒక ఫోటో చూసిన నెటిజన్స్ అందంగా ఉన్న ముఖాన్ని సర్జరీ చేయించుకుని చెడగొట్టుకుంది అంటూ మండిపడుతున్నారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: