మాస్ మహారాజా
రవితేజ గురించి తెలుగు సినీ ప్రేమికులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
రవితేజ ఇప్పటికే ఎన్నో విజయవంతమైన
మూవీ లలో నటించి
టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మంచి గుర్తింపు ను ఏర్పరుచుకున్నాడు. ఇది ఇలా ఉంటే
రవితేజ తాజాగా రామారావు డ్యూటీ అనే
మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు.
ఈ
మూవీ కి
శరత్ మండవ దర్శకత్వం వహించగా , ఈ
మూవీ లో
దివ్యాంశ కౌశిక్ , రాజేష విజయన్
హీరోయిన్ లుగా నటించారు. మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ
మూవీ బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం అందుకోలేక పోయింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
రవితేజ వరుస
మూవీ లలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. అందులో భాగంగా
రవితేజ ప్రస్తుతం త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ధమాకా
మూవీ లో కూడా హీరోగా నటిస్తున్నాడు. ఈ
మూవీ లో
రవితేజ సరసన
శ్రీ లీల
హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ
మూవీ షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది. కొంత కాలం క్రితం ఈ
మూవీ యూనిట్
రవితేజ మరియు.శ్రీ లీల కలిసి ఉన్న ఒక
పోస్టర్ ను విడుదల చేయగా , ఆ
పోస్టర్ కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది. ఈ
మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ అప్డేట్ ని
మూవీ యూనిట్ తాజాగా విడుదల చేసింది. ధమాకా మూవీ నుండి ఈ
మూవీ నిండి ఒక
పోస్టర్ ను ఈ రోజు సాయింత్రం 5 గంటల 5 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ
మూవీ ని దర్శకుడు త్రినాధరావు నక్కిన అవుట్ అండ్ అవుట్
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.