సురేఖా వాణి పై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ..?

Anilkumar
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా పాపులర్ అయిన వాళ్లలో హేమ, సురేఖావాణి కూడా వుంటారు.అయితే  కొన్నేళ్ల క్రితం వరకు వీళ్లిద్దరూ వరుస ఆఫర్లతో బిజీగా ఉండగా ఇప్పుడు మాత్రం వీళ్లకు ఆఫర్లు తగ్గాయనే సంగతి తెలిసిందే.అయితే ఇక హేమ తాజాగా ఒక ఇంటర్య్వూలో మాట్లాడుతూ సురేఖావాణిపై సంచలన ఆరోపణలు చేశారు. కాగా నేను సురేఖావాణి మొదట్లో బెస్ట్ ఫ్రెండ్స్ అని హేమ చెప్పుకొచ్చారు.పోతే  సురేఖతో ఉంటే నేను కూడా ఎంజాయ్ చేసేదానినని హేమ తెలిపారు.కాగా సురేఖ కూతురు సుప్రీత మా అమ్మాయి ఈషా కూడా మంచి ఫ్రెండ్స్ అని ఆమె అన్నారు.

అయితే ఇక  వాళ్లిద్దరి ఫ్రెండ్ షిప్ ను చూసి సురేఖావాణి ఓర్వలేకపోయిందని సుప్రీత, ఈషాను విడగొట్టటానికి ప్రయత్నం చేసిందని హేమ కామెంట్లు చేశారు. అంతేకాదు సురేఖావాణి వాళ్లిద్దరినీ విడగొట్టాలని ఈషా స్కూల్ కూడా మార్చిందని హేమ చెప్పుకొచ్చారు. అయితే  ఇక సుప్రీత మాత్రం మళ్లీ ఈషా చదివే స్కూల్ కు వచ్చి చేరిందని హేమ చెప్పుకొచ్చారు.కాగా  సుప్రీత బోల్డ్ గా ఉంటుంది కాబట్టి అలా చేసిందని హేమ అన్నారు.ఇకపోతే షూటింగ్ లు జరిగే సమయంలో సురేఖావాణి నా గురించి వెనుక తప్పుగా మాట్లాడేదని అందుకే తాను సురేఖావాణికి దూరంగా ఉన్నానని హేమ కామెంట్లు చేశారు.

అయితే హేమ చేసిన సంచలన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక హేమ అకస్మాత్తుగా సురేఖావాణి గురించి నెగిటివ్ గా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.పోతే  సురేఖావాణి ఈ కామెంట్ల గురించి ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.కాగా  హేమ చేసిన కామెంట్ల గురించి నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.అయితే హేమ, సురేఖావాణిలకు సినిమా ఆఫర్లు పెరగాలని వీళ్లిద్దరి అభిమానులు కోరుకుంటున్నారు.పోతే  సోషల్ మీడియాలో వీళ్లిద్దరికీ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగానే ఉంది. అయితే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల సమయంలో హేమ పేరు వార్తల్లో ఎక్కువగా వినిపించిందనే సంగతి తెలిసిందే..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: