ఇలా వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తున్న
సోనాల్ చౌహాన్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ వాటితో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది. అలాగే ఎప్పటి కప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగా తాజాగా
సోనాల్ చౌహాన్ సంబంధించిన కొన్ని ఫోటోలను తన ఇన్ స్టా లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో
సోనాల్ చౌహాన్ స్టైలిష్ లుక్ లో ఉన్న డ్రెస్ ని వేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం
సోనాల్ చౌహాన్ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.