తన తల్లిదండ్రులు ఏ సపోర్ట్ చేయలేదని తెలిపిన శృతిహాసన్..!!

Divya
ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు వారిలో కొంతమంది హీరోలు హీరోయిన్ గా ఎదుగుతూ ఉన్నారు. ప్రస్తుతం స్టార్ హీరోల కిడ్స్ మెజారిటీ శాతం కాస్త ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. వారిలో శృతిహాసన్ కూడా ఒకరు. ఇక ఈమె తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఇండస్ట్రీకి చెందినవారు అయినా కూడా ఈమె ఇండస్ట్రీ లోకి అంతా సపోర్టుతో ఏమి రాలేదని చెప్పవచ్చు కేవలం తన ఎదుగుదలకు వారు సహాయం చేయలేకపోయారు. కేవలం కమలహాసన్ కూతురు అని ట్యాగ్ ను ఉపయోగించుకుంది కానీ ఎలాంటి ఆఫర్ల కోసం ఆమె ఎప్పుడూ తమ తల్లిదండ్రుల హెల్ప్ ను తీసుకోలేదట.
ఇప్పటివరకు ఎప్పుడు కూడా ఆమె తన సినిమాల కోసం ఆమె యొక్క తల్లి తండ్రుల పేరును కూడా ఎక్కడ వినియోగించుకోలేదట. ఈ విషయాన్ని తాజాగా ఒకే ఇంటర్వ్యూలో శృతిహాసన్ తెలియజేయడం జరిగింది. ఇండస్ట్రీలో తనకు ఆఫర్ల కోసం తన తండ్రి కమలహాసన్ , తల్లి సారిక ఎవరు కూడా ఫోన్ చేసి ఇలా ఆఫర్ కావాలని తనకు సిఫార్సు చేయలేదంట శృతిహాసన్ తెలియజేయడం జరిగింది. ఇక తన కుటుంబ బ్యాగ్రౌండ్ కేవలం ఇండస్ట్రీలో అడుగుపెట్టడం కోసం మాత్రమే సహాయపడిందని తెలియజేసింది.

ఇండస్ట్రీలో తనకు ఆఫర్లు వచ్చింది కేవలం తన ప్రతిభ వాళ్ళ అనే అని నేను నటించిన సినిమాల వల్లే అన్నట్లుగా ఆమె తెలియజేసింది. ఎవరైనా సరే ఇండస్ట్రీలో మనం పడే కష్టాల్లో మాత్రమే మన కెరియర్ నిలబడుతుందని తన మనసులో మాటగా తెలియజేసింది శృతిహాసన్. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా నటిస్తూ ఉన్నది హీరోయిన్గా ఇమే చేస్తున్న సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి విడుదలవుతూ టాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారబోతోంది. ముఖ్యంగా టాలీవుడ్ సీనియర్ హీరోలలో నటించడానికి ఈమె ఒప్పుకోవడంతో ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోయారు. ఇక అందుకు గల కారణాలు కూడా చాలానే ఉన్నాయని తెలిపింది శృతిహాసన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: