భర్త చేసిన పనికి ఆసుపత్రి పాలైన నయన్?

Purushottham Vinay
సౌత్ ఇండియా క్రేజీ స్టార్ హీరోయిన్ నయన తార గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమిళనాడులో ఆమె క్రేజ్ గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. ఇక తన కెరీర్ మొదట్లో గతి లేక చాలా చిన్నా చితకా పాత్రల్లో నటించినా..ఆ తరువాత మాత్రం అదృష్టం బాగుండి మంచి మంచి రోల్స్ అందుకుని..తనలోని నటి ని ఆమె బయటకు తీసుకొచ్చింది.ఇక అలా అలా మెల్లగా ఇప్పుడు టాప్ హీరోయిన్ల లిస్ట్లోకి నయన్ వెళ్లిపోయింది. అంతేనా, ఇప్పుడు సౌత్ ఇండియా లోనే ఎంతో భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న జాబితాలో లో కూడా ఫస్ట్ ప్లేస్ లో ఉంది ఈ హాట్ బ్యూటీ.బాలీవుడ్ బడా హీరోయిన్స్ అలియా భట్ ఇంకా దీపికా పదుకునే కన్నా ఈ అరవ అమ్మడునే ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటుందట. ఇప్పుడు ఒక్కో సినిమాకి నయనతార ఏకంగా 10 కోట్లు అందుకుంటున్నట్లు సమాచారం. కాగా, రీసెంట్ గా నే కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన విగ్నేశ్ శివన్ ను ఎన్నో సంవత్సరాలు గాడంగా ప్రేమించి బాగా ఎంజాయ్ చేసి ఫైనల్ గా పెళ్లి చేసుకున్న నయనతార.


ప్రజెంట్ మ్యారిడ్ లైఫ్ ను కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తుంది. తన భర్త తో గుడులు సందర్శిస్తూనే ఇంకా అలాగే మరో వైపు సినిమాలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది నయనతార.అయితే, భర్త చేసిన పనికి నయనతార హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వెళ్లిందని కోలీవుడ్ లో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.ఇక వీకెండ్ కావడంతో నయన్ కు సర్ప్రైజ్ గా ఓ స్పెషల్ రెసిపీని చేసి పెట్టాడట విగ్నేశ్ శివన్. ఇక అది కాస్తా బెడిసికొట్టడంతో..నయనతారకు ఫుల్ వాంతింగ్స్ అవ్వడంతో స్కిన్ కూడా ఇన్ ఫెక్షన్ వచ్చి..దెబ్బకు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యే వరకు వచ్చిందట. కొన్ని గంటల పాటు అబ్ సర్వేషన్ లో ఉంచిన నయనతారను ఇక ఆ తరువాత డిశ్చార్జ్ చేసారట. ఈ న్యూస్ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: