టాలీవుడ్
ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పరచుకున్న మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మంచు విష్ణు తన కెరియర్ లో ఢీ ,
దేనికైనా రెడీ , దూసుకెళ్తా వంటి విజయవంతమైన సినిమాల్లో నటించి హీరోగా తనకంటూ ఒక ఇమేజ్ ను
టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఏర్పాటు చేసుకున్నాడు.
ఇది ఇలా ఉంటే కొంతకాలంగా మాత్రం మంచు విష్ణు బాక్సా ఫీస్ దగ్గర సరైన విజయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇది ఇలా ఉంటే తాజాగా మంచు విష్ణు 'జిన్నా' అనే
మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ
మూవీ లో మంచు విష్ణు సరసన
పాయల్ రాజ్ పుత్ , సన్ని లియోన్ లు
హీరోయిన్ లుగా నటిస్తుండగా , ఈషాన్
సూర్య ఈ
మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు.