ఇటీవల
తమిళ
హీరో శింబు 'మానాడు' సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక టైం లూప్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ
సినిమా తమిళ్ లో భారీ విజయం సాధించింది.అయితే ఇక ఈ సినిమాని తర్వాత తెలుగులో కూడా డబ్ చేసి ఓటీటీలో రిలీజ్ చేశారు.కాగా ఓటీటీలో కూడా తెలుగు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుంది. ఇకపోతే ఈ సినిమాపై శింబుకి అన్ని వైపుల నుంచి అభినందనలు వెల్లువెత్తాయి. ఇక
వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ
సినిమా తెరకెక్కింది. పోతే ఇందులో శింబుకు జోడీగా
కళ్యాణి ప్రియదర్శన్ నటించింది. ఇదిలావుండగా ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయనున్నట్లు ప్రకటించారు.
అయితే సురేష్ ప్రొడక్షన్స్ ఈ
సినిమా రీమేక్ హక్కులతో పాటు, అన్ని భాషల డబ్బింగ్ రైట్స్ ని కొనుక్కున్నారు.అంతేకాకుండ ఈ సినిమాని తెలుగులో
నాగచైతన్య తో,అభితో ఇలా చాలామంది హీరోలతో అనుకున్నారు. అయితే కానీ చివరకు రానాతో
రీమేక్ చేయనున్నట్టు సమాచారం. ఇక ఈ మేరకు
నాగచైతన్య మీడియాతో మాట్లాడుతూ తెలియచేసారు. అయితే తెలుగు నేటివిటీకి తగ్గట్టు కొన్ని మార్పులు చేసి తన సొంత బ్యానర్ లోనే ఈ
సినిమా రానా హీరోగా తెరకెక్కబోతుంది అని సమాచారం.అంతేకాకుండా దర్శకుడిగా
తమిళ్ వర్షన్ డైరెక్ట్ చేసిన
వెంకట్ ప్రభునే తీసుకుంటారా లేక వేరే తెలుగు డైరెక్టర్ ని తీసుకుంటారా చూడాలి.
ఇదిలావుంటే యువన్
శంకర్ రాజా సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో, హీరోగా శింబు - విలన్ గా ఎస్.జె.
సూర్య ప్రధానమైన పాత్రలను పోషించారు.ఇకపోతే విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ
సినిమా, అక్కడి బాక్సాఫీస్ దగ్గర భారీ విజయాన్ని నమోదు చేసింది.కాగా కెరియర్ పరంగా శింబూకి మంచి ఉత్సాహాన్ని ఇచ్చిన
సినిమా ఇది. ఎస్.జె.
సూర్య విలనిజానికి మంచి మార్కులు పడ్డాయి. అయితే తెలుగులో ఈ సినిమాను ఓటిటి లో రిలీజ్ చేసారు .ఇక ఇప్పుడు ఈ సినిమాలో మెయిన్
హీరో పాత్రను
రానా చేయనున్నాడనే టాక్ బయటికి వచ్చింది.అయితే మరి విలన్ పాత్ర కోసం ఎవరిని తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది.పోతే తెలుగులో కూడా ఈ సినిమాను
వెంకట్ ప్రభునే డైరెక్ట్ చేయనున్నాడని అంటున్నారు...!!