బాలీవుడ్ స్టార్
హీరోయిన్ అలియా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక ఈ
హీరోయిన్ బాలీవుడ్ ప్రేక్షకులకు మాత్రమే కాకుండా ఈ మధ్యన వచ్చిన
ఆర్ఆర్ఆర్ సినిమాతో
టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా పరిచయం అయింది.అంతే కాదు అలాగే ఈ మధ్య కాలంలోనే తాను ప్రేమించిన
రణబీర్ కపూర్ ని పెద్దల సమక్షంలో
పెళ్లి కూడా చేసుకుంది. ఇక పెళ్లయి మూడు నెలలు కాకుండానే
గుడ్ న్యూస్ చెప్పి ప్రెగ్నెంట్ అంటూ అటు ఇండస్ట్రీని ఇటు అభిమానులని సర్
ప్రైజ్ చేసింది.అయితే అంతేకాకుండా గర్భవతి గా ఉన్న సమయంలో కూడా ఓ
హాలీవుడ్ సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేసింది.అయితే ఇక కరణ్ జోహార్ హోస్ట్ గా వస్తున్న
కాఫీ విత్
కరణ్ షోలో
ఆలియా భట్ పాల్గొంది.
కాగా ఈ షోలో
ఆలియా భట్ తో పాటు
రణవీర్ సింగ్ కూడా పాల్గొన్నాడు.ఇక ఈ షో లో భాగంగా
కరణ్ జోహర్ ఎటువంటి ప్రశ్నలు అడిగిన వాటికి ఆలియాభట్ టకటకా సమాధానాలు చెప్పుకుంటూ సందడి చేసింది. అయితే రణవీర్ కూడా అలాగే సమాధానాలు చెబుతూ వచ్చాడు. ఇక ఈ షో లో ఆలియాభట్ రన్వీర్ ను ఉద్దేశించి చేసిన ఓ పని మాత్రం సోషల్
మీడియా లో దుమారం రేపింది. కాగా
కరణ్ ఏ ప్రశ్న అడిగినా రణవీర్ తో పోటీపడి మరి
ఆలియా భట్ ఆన్సర్ ఇస్తూ వస్తున్న క్రమంలో తన మధ్య వేలును ఆలియాభట్ రణవీర్ కి చూపించింది. అయితే కానీ
ఆలియా భట్ అలా చూపించినప్పటికీ రణవీర్ మాత్రం చాలా లైట్ తీసుకున్నాడు.ఇక అలా చూపించినందుకు నవ్వేసాడు కూడా.
కాగా రణవీర్ సింగ్ పట్టించుకోలేదు కానీ ఆయన అభిమానులు మాత్రం నువ్వు అలా చేస్తే మేము ఊరుకుంటామా అంటూ సోషల్
మీడియా వేదికగా ఆలియాభట్ పై చాలా కామెంట్లు, ట్రోల్స్ చేస్తున్నారు. కాగా
ఆలియా భట్ చేసిన పనికి రణవీర్ అభిమానులు చాలా హర్ట్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈమె చేసిన పని చూడ్డానికి బాగాలేదని అంతటి స్టార్
హీరో కి అలా మధ్యవేలు చూపించడం ఏంటంటూ ఆలియాభట్ పై నెట్టింట్లో దుమ్మెత్తిపోస్తున్నారు.ఇక ఇంతే కాకుండా
ఆలియా భట్ పెళ్లయిన తర్వాత పూర్తిగా మారిపోయిందని, సతీ
సావిత్రి పాత్ర సైతం ముగిసిందంటూ ఇలా చాలామంది ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. ఇదిలావుంటే ప్రస్తుతం
ఆలియా భట్ వేలు చూపించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. పోతే
నెటిజన్స్ పెడుతున్న కామెంట్లకు
ఆలియా భట్ ఏ విధంగా సమాధానం చెబుతుందో చూడాలి...!!.