ఇంట్లోనే ఉండి కోట్లు సంపాదిస్తున్న కాజల్ అగర్వాల్.. ఎలాగంటే..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరోయి న్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈమె ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందొ మనందరికి తెలిసిందే. ఇక అసలు విషయం ఏమిటంటే డబ్బు సంపాదించడం పెద్ద కష్టమేం కాదు.. ఇక నేను తలుచుకుంటే ఐదేళ్లలో 50 లక్షలు సంపాదిస్తానంటూ ఛాలెంజ్ సినిమాలో చిరు చెప్పిన డైలాగ్ అందయికి గుర్తుండే ఉంటుంది.ఇకపోతే తాజాగా కాజల్ కూడా ఇదే చేస్తున్నారు. ఇక కాకపోతే ఇక్కడ ఐదేళ్ళు అవసరం లేదు.. ఇక ఐదు నిమిషాల్లోనే కోట్లు సంపాదిస్తున్నారు. అయితే బిడ్డకు జన్మినిచ్చాక సినిమాలకు దూరంగా ఉన్న కాజల్..ఆమె  ఇంట్లోనే ఉండి కమర్షియల్ యాడ్స్‌తో కోట్లు వెనకేసుకుంటున్నారు.


అయితే సాధారణంగా సినిమాలు ఎందుకు చేస్తారు.. పేరు కోసమంటూ పైకి చెప్తుంటారు కానీ అందరికీ డబ్బులే కావాలి. ఇకపోతే అందులోనూ హీరోయిన్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ.. గ్లామర్ ఉన్నపుడే నాలుగు రాళ్లు వెనకేసుకుంటారు.ఇదిలావుంటే  తాజాగా కాజల్ అగర్వాల్ ఇదే చేస్తున్నారు. పోతే పెళ్లికి ముందు వరస సినిమాలతో బిజీ బిజీగా ఉన్న చందమామ.. కొన్ని రోజులుగా ఎలాంటి సినిమాలు ఒప్పుకోవడం లేదు. కాగా ఈ మధ్యే అమ్మగా ప్రమోషన్ అందుకున్న కాజల్.. బుడ్డోడితోనే బిజీగా ఉన్నారు.ఇదిలావుంటే అమ్మయ్యాక బయట కనిపించడమే మానేసారు కాజల్.ఇకపోతే  అడపాదడపా సోషల్ మీడియాలోనే దర్శనమిస్తున్నారు.అయితే చాలా రోజుల తర్వాత తాజాగా ఇన్‌స్టాలో ఈమె పెట్టిన పోస్ట్ వైరల్ అవుతుంది.కాగా అది కూడా పక్కా కమర్షియల్. సినిమాలు చేయకపోతేనేం.. ఉన్న క్రేజ్‌ను వాడుకుంటూ డబ్బులు సంపాదించొచ్చు కదా అంటున్నారు కాజల్.


అయితే  అందుకే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పటి నుంచి హాయిగా ఇంట్లోనే కూర్చుని కమర్షియల్స్ చేస్తూ సంపాదిస్తున్నారు ఈ బ్యూటీ. ఇదిలావుంటే ప్రెగ్నెన్సీతో ఉన్నపుడు అలాంటి ప్రాడక్ట్స్‌నే ఎండోర్స్ చేసిన కాజల్.. తాజాగా పిల్లలకు సంబంధించిన డైపర్ యాడ్స్‌లో నటించారు.ఇదిలావుంటే తాజాగా స్కిన్‌కు సంబంధించిన మరో యాడ్‌లో దర్శనమిచ్చారు.అయితే సాధారణంగా ప్రెగ్నెన్సీ తర్వాత అమ్మాయిల శరీరంలో మార్పులొస్తాయని..ఇమ  ఈ ప్రాడక్ట్ వాడితే బాగుంటుందంటూ ప్రచారం మొదలుపెట్టారు చందమామ.అంతేకాదు  కాజల్‌కు సోషల్ మీడియాలో ఉన్న ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుని కోట్లు ఇస్తున్నాయి సదరు కంపెనీలు. ఇక ఏదేమైనా కష్టపడకుండా కోట్లు వెనకేస్తున్నారు ఈ ముద్దుగుమ్మ...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: