'పుష్ప 2' లో విజయ్ సేతుపతి.. ఇక థియేటర్లు దద్దరిల్లడం ఖాయం..?

Anilkumar
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇటీవల  డైరెక్టర్ సుకుమార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్  కాంబోలో వచ్చిన సినిమా  పుష్ప.ఇకపోతే ఈ సినిమా  బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి మనకి తెలిసిందే.ఇకపోతే ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ పాన్ ఇండియా లెవల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.అంతేకాక  ప్రేక్షకులే కాదు.. సినీ ప్రముఖులు … బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ సైతం పుష్ప సినిమాపై మరియు అల్లు అర్జున్ నటనపై ప్రశంసలు కురిపించారు.ఇక ఇదిలా ఉంటె  ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ సిక్వెల్ పనులలో బిజీగా ఉన్నారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. 

కాగా త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకీ వెళ్లనున్నట్లు తాజాగా సమాచారం.. ఇకపోతే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతుంది..ఇక  అసలు విషయం ఏమిటంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఓ కీలకపాత్రలో తమిళ్ స్టార్ విజయ్ సేతుపతి నటించనున్నాడని సమాచారం.అయితే  నిజానికి పుష్ప పార్ట్ 1లోనే విజయ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాల్సి ఉందని సమాచారం.ఇకపోతే కానీ డేట్స్ కుదరకపోవడంతో ఆ పాత్రను ఫాజిల్ చేయడం జరిగిందట.కాగా  ఇక ఇప్పుడు పుష్ప 2లో మరో కీలకపాత్రలో ఈ స్టార్ కనిపించనున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో నుండి టాక్ వినిపిస్తోంది..

అయితే ఇటీవల  ఉప్పెనలో ఒక మంచి  పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు విజయ్..ఇకపోతే  ఇందులో ప్రతినాయకుడి పాత్రలో అదరగొట్టాడు మక్కల్ సెల్వన్.అయితే  ఇక ఇప్పుడు తాజాగా  స్టైలీష్ స్టార్ ‏తో విజయ్ సేతుపతి ఢీకొట్టబోతుండడంతో పుష్ప 2 పై అంచనాలు మరింత పెంచుతున్నాయి.. ఇక ఇందులో శ్రీవల్లి పాత్రలో రష్మిక మందన్న నటిస్తున్న సంగతి తెలిసిందే..కాగా  అనసూయ మరియు సునీల్ కీలకపాత్రలలో నటించారు..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: