నిహారిక మౌనం వెనుక.. కారణం అదేనట..?
ఒక వివాదం కారణంగా సోషల్ మీడియాలో బాగా యాక్టివ్గా ఉండే నిహారిక తన సోషల్ మీడియా అకౌంట్ను డి యాక్టివేషన్ చేసింది. దీంతో దాదాపుగా ఎనిమిది వారాల తర్వాత మళ్లీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది ఈ సందర్భంలో నిహారిక ఆసక్తికరమైన పెట్టిన పోస్ట్ కి సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతుంది. ఈ ఎనిమిది వారాలు 3 పాఠాలు నేర్చుకున్న దట. ఈ ఎనిమిది వారాలు ఇన్స్టాగ్రామ్ విరామం నుంచి నేను నేర్చుకున్న పాఠాలు లలో మొదటిది సోషల్ మీడియాకు దూరంగా ఉండడం వల్ల ప్రపంచం ఏమీ అంతం కాదు.
రెండోది మరి ఇతరుల ఏం చేస్తున్నారు ఈ ఖాళీ సమయంలో నేను అసలు పట్టించుకోలేదు. మూడోది నేను నిజంగానే రిఫ్రెష్ గా ఉన్నాను అంతే కాకుండా ఇప్పుడు పోస్ట్ చేయడానికి కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాను అని ఆశక్తికరమైన పోస్ట్ చేసింది. 8 వారాల విరామం తరువాత నిహారిక పెట్టిన ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది. ఇదంతా ఇలా ఉండగా నిహారిక నిర్మించిన మరొక వెబ్ సిరీస్ హలో వరల్డ్ zee -5 లో విడుదలకు సిద్ధంగా ఉన్నది. వివాహం తర్వాత సినిమాలకు గుడ్బై చెప్పేసింది నిహారిక.