సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా కీర్తి సురేష్ హీరోయిన్ గా పరశు రామ్ దర్శకత్వం లో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమా ఇప్పటి వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర 19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ని కంప్లీట్ చేసుకుంది . ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా సాధించిన కలెక్షన్ ల గురించి తెలుసుకుందాం .
నైజాం : 33.37 కోట్లు .
సీడెడ్ : 11.56 కోట్లు .
యూ ఎ : 12.51 కోట్లు .
ఈస్ట్ : 8.50 కోట్లు .
వెస్ట్ : 5.61 కోట్లు .
గుంటూర్ : 8.45 కోట్లు .
కృష్ణ : 5.82 కోట్లు .
నెల్లూర్ : 3.48 కోట్లు .
19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి గాను సర్కారు వారి పాట మూవీ 89.30 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేయగా , 134.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది .
కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా లో 6.88 కోట్లు .
ఓవర్ సీస్ లో 12.60 కోట్లు .
19 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ కి
గాను సర్కారు వారి పాట మూవీ 108.78 కోట్ల షేర్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించగా , 175.27 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది . ప్రస్తుతం కూడా సర్కారు వారి పాట సినిమా విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించ బడుతుంది. ఈ సినిమా లో సముద్ర కని ప్రతి నాయకుడి పాత్ర లో నటించగా , వెన్నెల కిషోర్, సుబ్బ రాజు ఇతర ప్రధాన పాత్ర లో నటించారు . ఈ సినిమా కు తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.