ఇక ప్రస్తుతం ఏ టీవీ చూసినా కూడా 'పాటల పోటీలే' సాగుతున్నాయి. జీ తెలుగు ఛానల్ లో 'సరిగమప షో' బాగా క్లిక్ కావడంతో ఆ ఛానల్ ని చూసి స్టార్ మా ఛానల్ కూడా ముందుకొచ్చి చిన్నపిల్లలతో 'సూపర్ సింగర్ జూనియర్' అంటూ ఓ షోని మొదలుపెట్టింది.ఇక సింగింగ్ షో జబర్ధస్త్ కమెడియన్ అయిన సుధీర్, ఇంకా అలాగే హాట్ యాంకర్ అయిన అనసూయలను హోస్ట్ గా పెట్టడం జరిగింది. అయితే వీరిద్దరూ కూడా కామెడీ జనరేట్ చేయడానికి చాలా బాగా కష్టపడుతున్నారు.ఇక హాట్ యాంకర్ అనసూయ నిన్న జరిగిన షోలో మాత్రం నిండైన దుస్తులే ధరించింది. చిన్న పిల్లల పాటల పోటీలు కావడంతో అనసూయ కాస్త పద్ధతిగా నిండైన దుస్తులతోనే ఈ షోలో కనిపించి ఇంకా ఈసారికి హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేలా చేసింది. కానీ గతవారం మొదటి ఎపిసోడ్ లో అయితే అనసూయ స్లీవ్ లెస్ డ్రెస్ చూసి అందరూ కూడా ముక్కునవేలేసుకున్నారు.
జబర్ధస్త్ షోలా ఇక్కడా కనిపించడంతో అవాక్కయ్యారు.ఇక అలాగే జీ తెలుగు ఛానల్ లో మాత్రం యాంకర్ శ్రీముఖి కాస్త హాట్ హాట్ దుస్తులు ధరించి పాటల పోటీల్లో గాయకులు శృతిపై దృష్టి పెట్టకుండా తనపైనే ఉండేలా చూసుకుంటోందని ఆడియన్స్ కి స్పష్టంగా అర్ధం అవుతుంది. ఇక నిన్న జరిగిన షోలో శ్రీముఖి వేసుకున్న డ్రెస్సు పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరీ ఇంత కురుచ దుస్తులు అదీ ఇలాంటి పాటల పోటీల్లో పాల్గొనేందుకు అవసరమా? అని కామెంట్ కూడా చేస్తున్నారు.ఇక వీరు ప్రతి షోకి కూడా ఇలా చిన్న పిల్లల కంటే దారుణంగా పొట్టి పొట్టి డ్రెస్ లు వేసుకోని దర్శనం ఇస్తుంటే చూడలేకపోతున్నాం అంటూ నెటిజన్స్ రక రకాల కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇక నుంచైన ఈ హాట్ యాంకర్స్ తమ డ్రెస్సింగ్ సెన్స్ ని మార్చుకుంటారో లేదో చూడాలి.