అతనితో ఎఫైర్ గురించి తెలియజేసిన కంగనా రనౌత్..!!
ఫ్రాన్స్ లో కప్పలు తినడం, సెయింట్ మోరిట్జ్ లో తన విలువైన వస్తువులను పోగొట్టుకోవడం తదితర విషయాలను గుర్తు చేసుకుంది. తాను యూరప్లో నెలల తరబడి నివాసం ఉన్నానని ఆర్ట్ అండ్ వైన్ గురించి నేర్చుకున్న అని తెలియజేసింది కంగానా. ఓక యూట్యూబ్ ఛానల్ లో ఇంటర్వ్యూ ఇస్తున్న కంగా తన ప్రయాణాలలో విన్న వింతైన విషయం ఏమిటి అని అడగగా అందుకు సమాధానంగా నేను ఇటలీ స్విట్జర్లాండ్ లో సరిహద్దుల మధ్య ఉన్న పట్టణంలో ఒక పాఠశాల ఉంది అందులో రహస్యం గా కొంతమంది పిల్లలు రహస్యంగా నివసిస్తున్నారు.
నేను రైల్వే ఎక్కి అక్కడి నుండి బయలుదేరాలని నిర్ణయించుకున్నాను స్టేషన్ లో ఒక వ్యక్తి నన్ను కొట్టడం జరిగింది. అతను అలా ఢీకొట్టడంతో తన దగ్గర కొన్ని వేల డాలర్లను కొట్టేశారట.. అంతే కాకుండా తన దగ్గర ఉన్న కార్డులను కూడా దొంగలించాడట. అయితే అదృష్టవశాత్తు తన పాస్పోర్ట్ తన దగ్గరే ఉందని తెలియజేసింది. దాంతో తన సోదరికి కాల్ చేయగానే ఆమె తనను తన మేనేజర్ దగ్గరకు పంపిందని తెలియజేసింది. ఆ రోజంతా కనీసం దాహం తీరడానికి డబ్బులు లేవని తెలియజేసింది. ఇక కంగనారనౌత్ ఇంగ్లీష్ మాజీ బాయ్ ఫ్రెండ్ తో కలిసి స్థానిక ఫ్రెండ్స్ వంటకాలను తిన్న విషయాన్ని కూడా తెలియజేసింది. కంగనా బ్రిటిష్ డాక్టర్ నికోలస్ తో రిలేషన్ షిప్ లో ఉండేదట.