
6వ రోజు కాస్త డ్రాప్ అయిన సర్కారు వారి పాట కలెక్షన్లు..!
మొదటి రోజు : 36.01 కోట్లు
రెండవ రోజు : 11.04 కోట్లు
మూడవ రోజు : 12.01 కోట్లు
నాలుగవ రోజు : 12.06 కోట్లు
ఐదవ రోజు : 3.64 కోట్లు
ఆరవ రోజు సర్కారు వారి పాట రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్లు ఏరియా వైజ్ గా చూసుకుంటే.
నైజాం : 76 లక్షలు
సీడెడ్ : 30 లక్షలు
యూ ఎ : 34 లక్షలు
ఈస్ట్ : 30 లక్షలు
వెస్ట్ : 20 లక్షలు
గుంటూర్ : 13 లక్షలు
కృష్ణ : 19 లక్షలు
నెల్లూర్ : 10 లక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్కారు వారి పాట సినిమా ఆరవ రోజు 2.32 కోట్ల షేర్, 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది.
ఆరు రోజుల బాక్సాపీస్ రన్ కి గాను సర్కారు వారి పాట సినిమా ప్రపంచ వ్యాప్తంగా 94.02 కోట్ల షేర్ , 148 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది.