పొట్టి షార్ట్ లో పిచ్చెక్కిస్తున్న పూజ పాప..!!

murali krishna
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే పరిచయం అవసరం లేని పేరు. పాన్ ఇండియా స్టార్ అయిన ప్రభాస్ తో రాధేశ్యామ్ లో నటించి మంచి మార్కులు కొట్టేసింది


వరుస సినిమాలతో హిట్ కొట్టి స్టార్ హీరోయిన్ గా మారిపోయింది పూజ.ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ పాన్ ఇండియా సినిమాలకు మంచి ఆప్షన్ గా మారిందట. ఒకప్పుడు హిట్ లేక అల్లాడిన ఈ పాప ప్రస్తుతం ఓ రేంజ్ లో ఆఫర్లు దక్కించుకుంటుందట.. నాగచైతన్య తో కలిసి ఒక లైలా కోసం సినిమాలో నటించి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది ఈ బుట్ట బొమ్మ 


తర్వాత వరుణ్ తేజ్ హీరోగా నటించిన ముకుందా సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు అయితే తెచ్చుకుంది. అల్లు అర్జున్ తో చేసిన డీజే, అల వైకుంఠపురంలో సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది..రామ్ చరణ్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమాలో జిల్.. జిల్.. జిగేలు రాణి పాటతో ఒక ఊపు ఊపేసింది. ఆ తర్వాత వరుణ్ తేజ్ నటించిన గద్దల కొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగ్ లో కూడా మెరిసింది. అలాగే అక్కినేని అఖిల్ నటించిన మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ సినిమాలో కూడా అదరగొట్టింది.


రీసెంట్ గా ఆచార్య మూవీలో రామ్ చరణ్ సరసన మెరిసింది. ఇటు సినిమాలతో పాటు పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటోంది. పూజా బాడీ ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యతనిస్తుంది. జీమ్ లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, ఫొటోలు పోస్ట్ చేస్తూ కుర్రాళ్ల గుండెల్లో వేడిపుట్టిస్తోంది.ప్రస్తుతం పూజా హెగ్డే ఫిట్ నెస్ సెంటర్ నుంచి బయటకి వస్తున్న వీడియో ఒకటి నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది. పొట్టి షార్ట్, వైట్ టీ షర్ట్ లో అందరిని పిచ్చెక్కిస్తోంది. థైస్ కనపడేలా ఉన్న ఈ షార్ట్ లో పూజ పాప కుర్రాళ్ల మతి పోగొట్టేలా చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: