మీ హృదయాన్ని వినండి... ప్రజల అభిప్రాయాన్ని కాదు...అనసూయ..!

Pulgam Srinivas
ఎంతో మంది ముద్దుగుమ్మలు ప్రస్తుతం బుల్లి తెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూన్నారు. కానీ వారిలో కొంత మంది కి మాత్రమే సినిమా అవకాశాలు దక్కుతున్నాయి.  అలా టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరిస్తూ ఉన్న వారిలో కొంత మందికి సినిమా అవకాశాలు దక్కుతున్నప్పటికీ అందులో అతి తక్కువ మంది మాత్రమే మంచి సినిమా అవకాశాలు దక్కించుకుంటూ కెరియర్ ను విజయవంతంగా ముందుకు సాగిస్తూన్నారు.  అలా బుల్లితెర టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ ను సంపాదించుకొని ప్రస్తుతం ఇటు టీవీ షో లతో, అటు  సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న వారిలో అనసూయ ఒకరు.
 


అనసూయ ఈటీవీ లో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో కు యాంకర్ గా వ్యవహరించి మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. 
జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది బుల్లితెర అభిమానుల అభిమానాన్ని సంపాదించుకున్న అనసూయ ఆ తర్వాత అనేక టీవీ షో లకు యాంకర్ గా వ్యవహరించే అవకాశాన్ని దక్కించుకుంది.  అలా టీవీ షోలతో బిజీగా ఉన్న సమయంలోనే అనసూయ 'సోగ్గాడే చిన్నినాయన'  సినిమాలో ఒక చిన్న పాత్రలో నటించింది.  ఈ సినిమాలో అనసూయ  నటించింది చిన్న పాత్రే  అయినప్పటికీ ఈ పాత్ర ద్వారా అనసూయ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఫుల్ క్రేజ్ ను సంపాదించుకుంది.  


అనసూయ ఆ తర్వాత రంగస్థలం , పుష్ప  వంటి పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలలో నటించి నటిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను ఏర్పడుతుంది.  టీవీ షో లతో,  సినిమాలతో ఫుల్ బిజీగా సమయాన్ని  గడుపుతున్నా అనసూయ సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ అప్పుడప్పుడు తన హాట్ హాట్ స్కిన్ షో తో కూడిన ఫొటల్ షూట్ లను  నిర్వహిస్తూ ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారును వేడెక్కిస్తూ ఉంటుంది.  


ఇది ఇలా ఉంటే తాజాగా అనసూయ తన ఇన్ స్టా లో కొన్ని  ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో అనసూయ సారీ కట్టుకుని అందుకు తగిన స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో తన అందాలు ప్రదర్శితమయ్యే ఆ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలలో అనసూయ తన బ్యాక్ అందాలు ప్రదర్శితమయ్యేల కూడా స్టిల్స్ ఇచ్చింది. ఈ ఫోటోలకు అనసూయ మీ హృదయాన్ని వినండి... ప్రజల అభిప్రాయాన్ని కాదు అంటూ క్యాప్షన్ ఇచ్చింది.  అనసూయ కు సంబంధించిన ఈ ఫోటోలను చూసిన కొంతమంది నెటిజన్లు బ్యూటిఫుల్ గార్జియస్ ఫైర్ సింబల్ ఎమోజీ లను కామెంట్లు గా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: