రియల్ హీరో కు థియేటర్లోనే పాలాభిషేకం.. కారణం..!!
దీంతో ఫ్యాన్ ఈ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నట్లు గా టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో నటించిన విలన్ ఆయన కటౌట్ కు ఆచార్య థియేటర్ వద్ద అభిమానులు సైతం పాలాభిషేకం చేయడం గమనార్హం. కరోనా సమయంలో ఎంతో మందికి దైవంగా నిలిచారు సోనుసూద్. ప్రభుత్వాలు సైతం చేతులెత్తేస్తే దేశవ్యాప్తంగా ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా కూడా కొన్ని నిమిషాల్లోనే తీరుస్తూ ఆదర్శంగా నిలిచాడు సోనుసూద్. మధ్యతరగతి దిగువ తరగతి ప్రజలకు ఆహార పదార్థాలను అందిస్తూ దేవుడుగా నిలిచాడు.
దేశవ్యాప్తంగా ఉన్న సభ్యులకు దేవుడు గా మారి వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చాడు సోనుసూద్. దీంతో ఒక్కసారిగా సోనుసూద్ నేషనల్ వైడ్ గా రియల్ హీరో గా మారిపోయారు. ఇక ఇలా తమ సహాయాన్ని పొందిన, పొందని వారు కూడా ఆయన అంటే అభిమానం పెరిగిపోయింది . తాజాగా ఆచార్య మూవీ లో విలన్ గా నటించిన కటౌట్ కి హైదరాబాద్లో శాంతి థియేటర్ వద్ద అభిమానులు పాలాభిషేకం చేశారు ఇందుకోసం భారీ కటౌట్ ఏర్పాటు చేయగా అనంతరం అక్కడ పాలాభిషేకం చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో ప్రస్తుతం ఆ వీడియో కాస్త నెట్టింట వైరల్ గా మారుతోంది. తమిళంలో పలు చిత్రాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నాడు సోనూసూద్.