మెగాస్టార్
చిరంజీవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.
మెగాస్టార్ చిరంజీవి తన
సినిమా కెరియర్ లో ఎన్నో హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ సినిమాలతో సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. అలా
సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక సపరేట్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న
మెగాస్టార్ చిరంజీవి రాజకీయాలపై దృష్టి పెట్టి కొంతకాలం పాటు
సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. మళ్ళీ
మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'
మూవీ తో తిరిగి
సినిమా లోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఈ సినిమాలతో పాటు
వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా
చిరంజీవి ఒక సినిమాలో నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా జరిగిపోయింది. ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించనున్న విషయం కూడా మనకు తెలిసిందే. కాకపోతే ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లు బయటకు రాకపోవడంతో ఈ
సినిమా ఆగిపోయింది అంటూ సోషల్ మీడియాలో ఒక వార్త వైరల్ అవుతుంది.