బాలీవుడ్లో
కియారా అద్వాని-సిద్ధార్థ్ మల్హోత్రా బ్రేకప్ చెప్పుకున్న వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతోంది. ఈ విషయం గత రెండు రోజుల నుంచి ఎక్కువగా చర్చనీయాంశంగా మారుతున్నది. తాజాగా ఇలాంటి సమయంలో
సిద్ధార్థ్ పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. ఈ వార్తలకు మరింత నిజమనేది విధంగా సిద్ధార్థ ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్టు లో ఏముందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఏడే విత్ అవుట్ సన్ లైక్ యు. నో . ల.. నైట్ అంటూ ఒక పోస్టు చేశాడు సిద్ధార్థ్. దీంతో ఈ పోస్ట్ చాలా వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ మధ్యలో కి
హీరోయిన్ రాశీ ఖ న్నా ఎంట్రీ ఇవ్వడం జరిగింది. ఆ ఫోటో కి ఈ ముద్దుగుమ్మ ఒక మంట కలిగిన ఎమోజీ ని పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్ గా మారడంతో కీయార,
సిద్ధార్థ్ విడిపోవడానికి తనే కారణమని ప్రతి ఒక్కరు మండిపడుతున్నారు. అందుకే ఈ మంట ఎమోజి ని పోస్ట్ చేశావంటూ ఆమెపై నెటిజన్లు చాలా గుర్రుగా ఉన్నారు.
ఇక మరొక నెటిజన్
సమంత చైతన్య విడిపోవడానికి కారణం కూడా నువ్వేనంటు చాలా మండిపడ్డారు. అయితే ఇంతకు
రాశి ఖన్నా ఆ మంట ఎమోజీ ని ఎందుకు పోస్ట్ చేసినట్లు.. ఆమె ఉద్దేశం ఏమిటో.. ఒకవేళ వారిద్దరు విడిపోతున్నాం అని ఆమె ఆవేశంతో ఉన్నట్లు గా ఈ మీనింగ్ ఇలా స్పందించింది లేదా వారు విడిపోవడం పట్ల నా సంతోషాన్ని ఆ రూపంలో చూపించిన అన్నట్లుగానే ప్రశ్నించడం మొదలు పెట్టారు. ఏది ఏమైనప్పటికీ
రాశి ఖన్నా కేవలం ఒక ఎమోజి ద్వారా అడ్డంగా బుక్కయింది అని చెప్పవచ్చు. తనకు ఏవిధంగా సంబంధంలేని వ్యవహారాల్లో తలదూర్చడం తో..రాశి ఖన్నా ను టార్గెట్ చేస్తున్నారు.