స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన తాజా సినిమా ఆర్ఆర్ఆర్ .ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తుంది.అయితే ఈ మూవీ క్రియేట్ చేసే రికార్డులకి బాలీవుడ్ కూడా షాక్ అవుతుంది.ఇదిలా ఉంటె ఈ సినిమా ఇప్పటికే విడుదలైన నాలుగు రోజుల్లోనే హిందీలో వందకోట్ల మార్క్ దాటేసింది. ఇకపోతే మంగళవారం ఒక్కరోజే దాదాపు రూ. 16 నుంచి రూ. 17 కోట్ల వరకు వసూలు చేసింది. అయితే కేవలం హిందీ వెర్షన్‌కు అంటే గుజరాత్, యూపి, బీహార్, ఒడిశా, రాజస్థాన్ ప్రాంతాల్లో ఐదవ రోజు ఆర్ఆర్ఆర్ బాక్సాఫీస్ కలెక్షన్స్ రూ. 16 వచ్చినట్లుగా తెలుస్తోంది.ఇకపోతే ఇక ఇప్పటికే తెలుగులో రూ. 200 కోట్లకు పైగా వసూలు చేసినట్టు సమాచారం.
ఇక అసలు విషయం ఏమిటంటే ఈ సినిమాలో ఆలియా భట్, బ్రిటిష్ నటి ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటించైన విషయం తెలిసిందే .ఇకపోతే వీరికంటే ముందే చాలా మంది హీరోయిన్ల పేరు తెరపైకి వచ్చాయి. ఇక కొన్ని కారణాల వల్ల వారు ఆర్ఆర్ఆర్ సినిమాలో నటించేందుకు రిజెక్ట్ చేశారట.అయితే దీంతో జక్కన్న సినిమాలో ఛాన్స్ వదులుకున్న ఆ ఆ హీరోయిన్స్ ఎవరా అని నెటిజన్లు చర్చిస్తున్నారు.ఇక తాజా సమాచారం ప్రకారం బ్రిటన్ నటి డైసీ ఎడ్గార్ జోన్స్ అనే నటిని తీసుకున్నా కొద్ది రోజులకే ఆమె ఆర్ఆర్ఆర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో ఆ ఛాన్స్ ఒలివియా మోరిస్‌కు దక్కినట్లు తెలుస్తోంది.
ఇకపోతే అలియా పాత్ర సినిమాలో చెప్పుకోదగ్గ సమయం లేకపోవడంతో ఆమె హర్ట్ అయినట్టు సమాచారం.ఇకపోతే ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా మార్చి 25న భారీ అంచనాల మధ్య విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. అయితే తొలిరోజు నుంచే ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్తాయిలో వసూళ్లు రాబడుతూ దూసుకుపోతుంది.ఇక ఇదిలా వుండగా ప్రపంచవ్యాప్తంగా ఈసినిమా ఇప్పటివరకూ రూ. 600 కోట్లు వసూలు చేసి టాలీవుడ్ సినిమా టికెట్స్ తిరగరాసింది...!!