వావ్: కిరాక్ అనిపించేలా వాణి కపూర్ వీడియో వైరల్..!!
ఇంస్టాగ్రామ్ లో చివరిగా తన ఫోటో మరింత హాట్ గా ఉందని చెప్పవచ్చు. మొదటగా వైట్ కలర్ దుస్తులతో తన ఎద అందాలను చూపిస్తూ హైలెట్గా నిలిచింది. ఆ తర్వాత తన అందాలని దాచేస్తూ ఒక కోట్ తో మరొక ఫోటోని షేర్ చేసింది. ఇక బ్యాక్ గ్రౌండ్ వచ్చే బిజీ ఎంతో వాటిని మరింత హైలైట్ చేశాయని చెప్పవచ్చు. హీరోయిన్ వాణి కపూర్ అభిమానులకు ఇది ఒక పెద్ద ట్రీట్ అని చెప్పవచ్చు. ఇక ఈ ముద్దుగుమ్మ నాని తో ఒక చిత్రంలో నటించింది. ఆ చిత్రమే" ఆహా కళ్యాణం". ఈ సినిమాతోనే మొదటిసారిగా తెలుగు సినిమాకు పరిచయం అయింది కానీ ఆ తర్వాత ఈమెకు అంతగా గుర్తింపు రాలేదు. అటుపై ఇక బాలీవుడ్ లో తన సినిమాలను చేస్తూ అక్కడే స్థిరపడింది.
బాలీవుడ్లో కూడా రొమాన్స్ చిత్రాలలో నటిస్తూ మంచి హీరోయిన్ గా పేరు పొందింది. ఇక బాలీవుడ్ లో కొన్ని సినిమాలలో నటిస్తూ తన చిత్రాలలో ఉత్తరాది ప్రేక్షకులను బాగా అలరించింది. ప్రస్తుతం బాలీవుడ్లోనే బిజీ నటిగా కొనసాగుతోంది. వచ్చిన అవకాశాలను వదులుకోకుండా నటిస్తూనే ఉంది. ప్రస్తుతం ఈమె నటించిన చండీఘర్ సినిమా విడుదల అయింది. ఆ తర్వాత కరణ్ మల్హోత్రా తో మరొక సినిమాలో నటిస్తోంది.