రెబల్ స్టార్
ప్రభాస్ వివాదాలకు కొద్దిగా దూరంగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. అయితే
ప్రభాస్ ఎవరితోనో వివాదాలలోకి దిగాడు. ఇప్పటిదాకా
ప్రభాస్ తో పనిచేసిన ఏ ఒక్క రూ కూడా డా.పి
ప్రభాస్ గురించి నెగిటివ్గా ఇప్పటివరకు చెప్పలేదు. ఇక అసలు విషయంలోకి వెళితే గత కొంతకాలంగా వస్తున్న వార్తల ప్రకారం ప్రభాస్ కి మరియు
పూజా హెగ్డే కి గొడవలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి.రాధేశ్యామ్ సినిమాకు పని చేసిన వాళ్లు మాత్రం ఈ వార్తలను ఖండించారు.అయితే
ప్రభాస్ పెద్దమ్మ సైతం
ప్రభాస్ మనస్తత్వం గొడవ పడే మనస్తత్వం కాదని
ప్రభాస్ కు
పూజా హెగ్డేకు గొడవలు లేవని క్లారిటీ ఇచ్చారు.
ఇకపోతే
ప్రభాస్ తో గొడవలకు సంబంధించిన ప్రశ్నలతో విసిగిపోయిన
పూజా హెగ్డే సినిమాలో
ప్రభాస్ కు తనకు మధ్య కెమిస్ట్రీని చూస్తే తమ మధ్య ఎలాంటి గొడవలు లేవని క్లారిటీ వస్తుందని స్పందించారు. అయితే
పూజా హెగ్డే సైతం వివాదాలకు దూరంగా ఉంటారనే సంగతి తెలిసిందే. కాగా రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో భాగంగా
పూజా హెగ్డే చేసిన ఒక పని మాత్రం
ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చలేదు.ఇక రాధేశ్యామ్ ప్రమోషన్స్ లో
పూజా హెగ్డే ఈ సినిమాతో పాటు తను
హీరోయిన్ గా తెరకెక్కుతున్న మరికొన్ని సినిమాల గురించి కూడా ప్రస్తావించడం గమనార్హం.
కాగా
మీడియా వాళ్లు ప్రశ్నలు అడిగిన సమయంలో ఇతర సినిమాల గురించి
పూజా హెగ్డే సున్నితంగా తిరస్కరించి ఉంటే బాగుండేదని
ప్రభాస్ ఫ్యాన్స్ చెబుతున్నారు. అయితే
పూజా హెగ్డే తను నటిస్తున్న అన్ని సినిమాల గురించి ప్రస్తావించడం, ఇతర హీరోల గురించి ఇంటర్వ్యూలలో చెబుతుండటం
ప్రభాస్ అభిమానులకు అస్సలు నచ్చడం లేదు.ఇక
పూజా హెగ్డే ఈ విషయంలో తనను తాను మార్చుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.అయితే మరోవైపు రాధేశ్యామ్ తొలిరోజు ఏ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తుందో చూడాల్సి ఉంది. ఇక
ప్రభాస్ కు
పూజా హెగ్డేకు రాధేశ్యామ్
సక్సెస్ కీలకమనే సంగతి తెలిసిందే...!!