నరసింహ నందమూరి బాలకృష్ణ తను నటిస్తున్న సినిమాలో ఏ పాత్ర అయినా కూడా ఆ పాత్రలో లీనమై చేస్తూ ఉంటారు.ఇకపోతే బాలయ్య నాలుగు దశాబ్దాల నట జీవితంలో తండ్రి ఎన్టీఆర్ వారసత్వం అందిపుచ్చుకున్న బాలయ్యకు ఏ పాత్రలు అయినా కొట్టిన పిండే.ఇకపోతే బాలయ్య పౌరాణిక పాత్రలతో పాటు భైరవద్వీపం లాంటి జానపద చిత్రంలోనూ, ఆదిత్య 369 లాంటి వైవిధ్యమైన కథలోనూ, ఇటు ఫ్యాక్షన్, యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచాడు. ఇదిలా ఉంటే తాజాగా నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే ఇక ఆ సినిమాలో బాలయ్య ఏకంగా అఘోర లాగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.
ఇకపోతే ఆయన ఈ వయసులో అలాంటి పాత్రలో లీనమై చేయడం చూసిన ఆయన అభిమానులు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులే కాదు సినీ అభిమానులు సైతం బాలయ్యను మెచ్చుకుంటున్నారు. అయితే అందుకే అఖండ ఇంత మంచి విజయాన్ని సొంతం చేసుకుని అంటున్నారు ఆయన అభిమానులు లేకపోతే తాజాగా నందమూరి బాలకృష్ణ తో కలిసి ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఎదుర్కొంటే తాజా సమాచారం ప్రకారం బాలయ్య కొత్త క్యారెక్టర్ తో ఇప్పుడు కనిపించనున్నాడని తెలుస్తోంది. ఇక అది ఏంటి అంటే సోషియో ఫాంటసీ సినిమాలో దేవుడి పాత్రలో బాలయ్య నటించే ఛాన్సులు ఉన్నాయి.
ఇకపోతే మనకు ఈ తరం జనరేషన్లో సోషియో ఫాంటసీలో దేవుడి పాత్ర అంటే పవన్ కళ్యాణ్ గోపాల గోపాల సినిమాయే గుర్తుకు వస్తుంది.అయితే ఆ సినిమాలో పవన్ మఫ్టీలో ఉన్న దేవుడిగా కనిపించాడు.ఇక ఇప్పుడు బాలయ్యది కూడా అదే టైప్ రోల్ అని టాక్ ?కాగా పీపుల్స్ మీడియా బాలయ్య హీరోగా ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య మఫ్టీలో ఉన్న దేవుడిగా కనిపించబోతున్నారని టాక్ ?అయితే బాలయ్య ఈ తరహా పాత్ర చేయడం ఇదే మొదటిసారి అవుతుంది.ఇక ఈ పాత్రకు బాలయ్య ఇంకా ఎస్ ఆర్ నో అయితే చెప్పలేదు.ఇకపోతే బాలయ్య ఓకే అంటే ఆయన్ను మరో కొత్త తరహా పాత్రలో మనం చూడబోతున్నాం...!!