అఖండ సినిమాతో భారీ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు ను సంపాదించుకున్నాడు
బోయపాటి శ్రీను.
వినయ విధేయ రామ ఆయనకు భారీ స్థాయిలో చెడ్డ పేరు తీసుకువచ్చింది .ఈ నేపథ్యంలో దాన్ని పోగొట్టుకోవాలంటే తన కెరీర్లో ఇప్పటి వరకు చూడని విధంగా భారీ స్థాయిలో హిట్ సంపాదించాలని చెప్పు ఎంతో కసి తో
సినిమా చేశాడు. అలా
బోయపాటి శ్రీను బాలకృష్ణ తో కలిసి హ్యాట్రిక్ కొట్టి తన కెరీర్ను కూడా దారిలోకి తెచ్చుకున్నాడు. ఆ విధంగా
అల్లు అర్జున్ తో నెక్స్ట్
సినిమా చేసే విధంగా ఆయన ప్లాన్ చేసుకున్నాడు.
కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ
బోయపాటి శ్రీను ఆ ఆలోచనను విరమించుకున్నారు.
అల్లు అర్జున్ ఇతర దర్శకులతో వెళ్ళటం తనకు డేట్స్ లేవని చెప్పడమెమో తెలియదు కానీ శీను మరొక యంగ్
హీరో తో ఆయనతో
సినిమా చేస్తున్నాడు. తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది.
రామ్ తో
సినిమా చేసే విధంగా ముందుకు వెళుతున్నాడని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాని నేపథ్యంలో దీన్ని అవకాశంగా భావించి తాజాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు. ఈ ఇద్దరు కూడా ఫోటో దిగి సినిమాను కన్ఫామ్ చేశారు.
ప్రస్తుతం
వారియర్ సినిమా చేస్తున్న
రామ్ ఈ చిత్రం పూర్తి కాగానే ఆ సినిమాను మొదలు పెట్టబోతున్నాడు. అయితే ఆ
సినిమా అల్లు అర్జున్ తో చేయవలసిన
సినిమా కథ అని అంటున్నారు.
రామ్ అది తెలిసే ఈ
సినిమా చేస్తున్నాడని తెలుస్తోంది.
బోయపాటి శీను ఇలాంటి పరాభవాలు కొత్తేమీ కాకపోయినా కూడా
రామ్ కూడా ఓ స్థాయి ఉన్న
హీరో కాబట్టి ఆయన తో ముందుకు వెళ్ళిన పట్ల ఆయన సంతృప్తిగానే ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఈ
సినిమా మొదలై విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.