ఎన్టీఆర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ హీరోయిన్..?

Anilkumar
టాలీవుడ్ స్టార్ హీరో యంగ్ టైగర్ఎన్టీఆర్ పై బాలీవుడ్ హీరోయిన్ పాయల్ ఘోష్ పలు ఆసక్తికర కామెంట్ చేసింది .గతంలో ఎన్టీఆర్ తమన్నా జోడిగా నటించిన ఉసరవెల్లి సినిమాలో ఓ కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలో తమన్నా కి ఫ్రెండ్ క్యారెక్టర్ చేసింది. అది తాజాగా ఎన్టీఆర్ తో పాటు బాలీవుడ్ ఇండస్ట్రీ పై కూడా ఘాటు కామెంట్ చేసింది. నిజానికి బాహుబలి సినిమా తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ మరో స్థాయికి చేరుకున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు దక్షిణాది చిత్ర పరిశ్రమ పై చిన్నచూపు వహించే బాలీవుడ్ నటీనటులు ఇప్పుడు తెలుగు హీరోలతో దర్శకులతో పనిచేయాలని ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. 


ఈ నేపథ్యంలో ఇటీవల ఓ ఇంటర్వ్యూలో దీపికాపదుకొనె ఏకంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించింది. ఎన్.టి.ఆర్ కి జోడీగా నటించేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఉందని తన మనసులో మాటని చెప్పడం అంతగా ఆసక్తిని సంతరించుకుంది. అయితే తాజాగా దీనిపై పాయల్ ఘోష్ స్పందించింది .అయితే ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి .త్వరలో ఎన్టీఆర్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలో కూడా బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ హీరోయిన్గా నటిస్తోంది.


ఈ విషయాన్ని ఇటీవలే ఆమె స్వయంగా వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఎన్టీఆర్ పై పాయల్ ఘోష్ ఒకపక్క ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు బాలీవుడ్ పై విరుచుకుపడింది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు ఎన్టీఆర్తో కలిసి పని చేసేందుకు ఇప్పుడు వరుసగా చూపెడుతున్నారు. ఊసరవెల్లి సినిమా కోసం నేను ఇప్పటికి ఎంతో కలిసి పనిచేసేందుకు సంతోషంగా ఉంది. బాలీవుడ్ లో మరో సినిమా ఇలాంటి చెత్త సొంతం చేసుకుంటుందో నేను 2022 లోని సోషల్ మీడియా వేదికగా చెప్పుకోచను అని విమర్శించారు .కాని ఇప్పుడు మరోసారి చెబుతున్నా.. దక్షిణాది చిత్ర పరిశ్రమ త్వరలోనే బాలీవుడ్ ని కైవసం చేసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి.. నా మాటలు నిజమవుతాయి' అంటూ రాయల్ సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: