ఇది డబ్బింగ్ సినిమాలలో సరికొత్త రికార్డు గా చెబుతున్నారు, ఇది మాత్రమే కాకుండా ఈ
సినిమా అప్ లోడ్ చేసిన రెండేళ్లలో 300 మిలియన్ పైచీలుకు వ్యూస్ క్రాస్ చేసింది, ఇలా
డియర్ కామ్రేడ్ సినిమా సరికొత్త రికార్డ్ లను సృష్టించింది,
2019 జూలై 26 వ తేదీన విడుదల అయిన ఈ
సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫర్వాలేదు అని టాక్ ను సొంతం చేసుకున్నప్పటికి విమర్శకుల నుండి మాత్రం ఈ సినిమాకు మంచి ప్రశంసలు దక్కాయి.
డియర్ కామ్రేడ్ సినిమా లో
విజయ్ దేవరకొండ హీరోగా నటించగా
రష్మిక మందన
హీరోయిన్ గా నటించింది, ఈ సినిమాను
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిర్మించారు, ఈ సినిమాకు కొత్త దర్శకుడు భరత్
కమ్మ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం
విజయ్ దేవరకొండ,
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లైజర్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.