షాక్:ఆ బాధతో 20 కేజీల బరువు పెరిగానన్న స్టార్ హీరో కూతురు..?

Divya
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్, తన కూతురైన ఐరా ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరంలేదు.అప్పట్లో ఐరా ఖాన్ డ్రెస్సింగ్ విషయంలో కూడా ఆమేపై తీవ్ర స్థాయిలో విమర్శలు జరగడం జరిగాయి. ఈమె ఎప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ద్వారానే వార్తల్లో నిలుస్తూ ఉంటోంది. ఇక తాజాగా జిమ్ ట్రైనర్ అయినా నువూర్ శిఖారేతో ప్రేమయనం నడపడం వల్ల, తాజాగా మరోసారి వార్తల్లోకి ఎక్కింది. తరచూ తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

ఇక అమీర్ ఖాన్  మొదటి భార్య కూతురు ఇమే. అయితే గడిచిన నాలుగు సంవత్సరాలుగా తను యాక్టివ్ గా లేనని ఐరా ఖాన్ తెలియజేసింది. దాని ఫలితంగానే నేను ఏకంగా ఇప్పుడు 20 కేజీల బరువు పెరిగానని తెలియజేసింది. బరువు పెరగడం తనకెంతో కష్టంగా అనిపించిందని ఐరా ఖాన్ తెలియజేసింది. ప్రస్తుతం ఐరా ఖాన్ షేర్ చేసిన ఫోటోలు గతంలో పోలిస్తే చాలా లావుగా కనిపిస్తోంది.

 ప్రస్తుతం ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో బాగా చర్చనీయాంశంగా జరుగుతోంది. సెల్ఫీ ఫోటోలు దిగాలనుకున్నప్పుడు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఐరా ఖాన్ అన్నది.

అంతే కాకుండా బరువు తగ్గడం కోసం రెండు వారాలు పైగా ఉపవాసం చేశానని ఐరా ఖాన్ వెల్లడించింది. తన తండ్రి నుంచి ఈమె సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. తాజాగా బిజినెస్ లోకి ఎంట్రీ ఇచ్చి.. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. బాలీవుడ్లో ఎదగాలంటే చాలా కష్టమని ఆమె భావించి బిజినెస్ వైపు తన అడుగు వేశానని తెలియజేసింది.
 
ఇక ఈమె ప్రేమ నడుపుతున్న నువూర్ శిఖారే బాలీవుడ్లో ఎంతో మంది హీరోలకు జిమ్ ట్రైనర్ గా వర్క్ చేశారు. ఇక వీరిద్దరూ ప్రేమికుల రోజున  వీరికి సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఆవి భాగ వైరల్ గా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: