షాక్:తమ్ముడితో సినిమా తీసి 150 కోట్లు పోగొట్టుకున్న రమేష్ బాబు..!!
మహేష్ బాబుతో అర్జున్, అతిధి వంటి సినిమాలకు నిర్మాతగా వ్యవహరించాడు. అంతేకాకుండా బాలీవుడ్ లో కూడా సూర్యవంశ్ అనే సినిమాకి నిర్మాతగా కూడా వ్యవహరించాడు. ఇంకా తర్వాత ఆగడు సినిమాకి కో ప్రొడ్యూసర్ గా చేశారు. ఇందులో అర్జున్ సినిమా ఒక్కటే యావరేజ్‌గా ఆడింది. అంతేకాదు ఆర్థికంగా కష్టాలను కూడా మూతబడ్డాయి రమేష్ బాబు కి. అతిథి సినిమా భారీ డిజాస్టర్ ను చవి చూసింది. ఇక సూర్యవంశ్ వంటి సినిమాలతో కూడా నష్టాలతో మునిగిపోయాడు. ఇక ఆగడు సినిమా కూడా ఫ్లాప్ కావడంతో.. ఎటు చూసినా తనకు కలిసిరాలేదని చెప్పవచ్చు. ఇక అర్జున్ సినిమా తెగ 150 కోట్లు పోయాయని సమాచారం.
అదేలాగంటే అర్జున్ సినిమా ఈ సమయంలో తన నష్టపోయినా నష్టాన్ని భర్తీ చేసుకోవడానికి హైదరాబాదులో ఒక స్థలాన్ని అమ్మేశారట ఆ స్థలం అప్పట్లో 15 కోట్ల రూపాయలు విలువ ఉన్నది.. ఇక రాను రాను దాని విలువ 150 కోట్ల రూపాయల వరకు పెరిగిందట. ఆ స్థలం రమేష్ బాబు చూసినప్పుడల్లా..అర్జున్ సినిమా వల్ల తనకు 150 కోట్లు లాస్ వచ్చిందని తన స్నేహితులతో తెలిపే వారని సమాచారం.