పవన్ పై వర్మ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్..

Satvika
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వర్సెస్ వర్మ అన్న విషయం తెలిసిందే. వీరిద్దరికి ఎప్పటి నుంచో ఒకరకమైన విరొధం వున్న సంగతి తెలిసిందే.. పవన్ సినిమాలు విడుదల అవుతాయి అంటే మాత్రం వర్మ లో కొత్త జోష్ మొదలవుతుంది. దాంతో ఏదోకటి అనడం ఆనవాయితిగా పెట్టుకున్నారు. అలా కామెంట్ చేయడం ఏదోకటి అనిపించుకునే వర్మ నిద్రపోడు.. అలా పవన్ ఫ్యాన్స్ కు కోపం తెప్పించి ట్రోల్స్ వేయించుకుంటాడు.


ఇప్పుడు మరోసారి పవన్ పై చురకలు వేశాడు.. వర్మ.. అవి కాస్త సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది. ఏపీలో సినిమా టిక్కెట్ వ్యవహారంతో పాటు థియేటర్స్ మూసివేత అంశాలు చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ఎపి లో టికెట్ల ధరలు, థియేటర్లలో వసతుల అంశంపై ఏపీ సర్కార్ కు థియెటర్స్ యాజమాన్యం కు తీవ్ర చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే.ఎపిలో కొన్ని సినిమా హాల్లు ముతపడిన సంగతి తెలిసిందే.9 జిల్లాల పరిధిలో 83 థియేటర్లు సీజ్ అయ్యాయి.


ఈ విషయం పై తాజాగా వర్మ స్పందించారు..సినిమా టికెట్ రేట్ల వివాదం, పవన్ గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు రామ్ గోపాల్ వర్మ. సినిమా టికెట్ రేట్ల విషయంపై ఇండస్ట్రీ తరపున సీఎంతో చర్చించడానికి వెళ్ళాను. ఎలాంటి విషయం అయిన నేను పెద్దగా ఆలొచించను. సినిమాను ఎలాగైనా హిట్ అయ్యేలా చెస్తాను అంటూ వర్మ అనుచిత వ్యాఖ్యాలు చేశారు. ఇది ఇలా ఉండగా పవన్ కళ్యాణ్ ను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఈ డెసిషన్ ను తీసుకుందని అంటున్నారు. ఇది నిజమే అయితే ఎంతవరకు కరెక్ట్ అంటారు అని వర్మను అడిగారు. ఇలా చేయడం వల్ల పవన్ కల్యాణ్ కు నష్టం ఏమీ జరగదు. ముందుగానే భారీగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: