వామ్మో: ఇండస్ట్రీలో లైంగిక దాడులకు పాల్పడేది వారే..నటి..!

Divya
సినీ ఇండస్ట్రీ లో కాస్టింగ్ కౌచ్ ఉద్యమం తెర పైకి వచ్చినప్పటి నుంచి.. మొట్టమొదటిసారిగా ఈ క్యాస్టింగ్ కౌచ్ పై గళం విప్పింది గాయని చిన్మయి. దీంతో ఇలా చెప్పడం తో మొత్తం సంచలనంగా మారిపోయింది. ఒక ప్రముఖ లిరిసిస్ట్ వాయిస్తున్న అతను వేధించారు ఫిర్యాదు చేసినట్లుగా సమాచారం. కానీ ఆ విచారణపై ఎలాంటి రిజల్ట్ రాలేదు. ఆ తర్వాత మొత్తం భాషలో ఉండే నటీమణులు తమ తమకు జరిగిన అన్యాయాలను దైర్యంగా వచ్చి చెప్పుకొచ్చారు. ఇక ఆ తర్వాత మీటూ అనే ఉద్యమం కూడా పుట్టుకొచ్చింది. లైంగిక వేధింపులకు గురైన వారందరూ కలిసి ఒక గ్రూపును క్రియేట్ చేసుకున్నారు.

అలాంటి వారిలో మన హీరోయిన్ తాప్సీ, వరలక్ష్మి శరత్ కుమార్.. మరికొంతమంది స్టార్ కథానాయకులు కూడా ఉన్నారు. అప్పుడప్పుడు కొంతమంది నటులు మాత్రం లైంగిక వేధింపుల గురించి డైరెక్టుగా తెలియజేస్తూ ఉంటారు. వారికి ఎదురైన సంఘటన గురించి చెప్పుకుని ఆవేదన చెందుతూ ఉంటారు. అయితే తాజాగా బాలీవుడ్ నటి అయినటువంటి ఉర్ఫీ జావేద్ చదువు కూడా ఈ కాస్టింగ్ కు గురయ్యానని చెప్పుకొచ్చింది. ఒకతను తనను బలవంతంగా చేయాలని చూశాడు.. ఆ తర్వాత ఎలాగోలాగా బయటపడ్డాను అంటూ తెలియజేసింది. సినిమా ఇండస్ట్రీలో పెద్ద మనుషులు గా వ్యవహరిస్తున్న వారి ఇలాంటి వేధింపులకు ఎక్కువగా పాల్పడుతున్నారని ఉర్ఫీ జావేద్ తెలియజేసింది.
సినీ నటి లో ఉండే పెద్దమనుషులు తలుచుకుంటే ఏమైనా చేయగలరని.. అందుకోసమే ఏం చేసినా నోరుమూసుకొని ఉండాల్సి ఉంటుందని ఆమె తెలిపింది. అందుకోసమే కొంత మంది పేర్లను బయట పెట్టడం లేదని చెప్పుకొచ్చింది. ఉర్ఫీ జావేద్ ఈ నటి అప్పుడప్పుడు సోషల్ మీడియాలో కొన్ని హాట్ ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక ఈమె బిగ్ బాస్ లో కూడా పాల్గొన్నది. హిందీ లో కొన్ని వెబ్ సిరీస్ లను కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: