పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ దాదాపుగా మూడేళ్ళ విరామం తీసుకొని చేసిన
సినిమా వకీల్ సాబ్.
బాలీవుడ్ లో పింక్ సినిమాకు
రీమేక్ గా వచ్చిన ఈ
సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. చాలా కాలం గ్యాప్ తీసుకున్న
పవర్ స్టార్ ఒకేసారి బిగ్ స్క్రీన్ మీద కనిపించడంతో అభిమానులందరూ పండగ చేసుకున్నారు. దీంతో వీరి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.
అఖిల్ సాబ్ సినిమాలు లాయర్ పాత్రలో కనిపించిన
పవర్ స్టార్ ఆ పాత్రలో లీనమైపోయి తన అభిమానులకు ఎంతో ఆనందాన్ని కలిగించేలా తన నటనతో ఆకట్టుకున్నాడు. ఇక ఈ సినిమాకు వేణు
శ్రీరామ్ దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే.
వేణు
శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ
సినిమా రిలీజ్ అయిన మొదటి షో కి మంచి హిట్ అందుకుంది అనే పాజిటివ్ టాక్ అందుకుంది. ఇకపోతే
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ ప్రతి ఏడాది వేసవి కాలంలో తన మామిడి
తోట నుంచి తెచ్చిన మామిడి పళ్ళను తన ఫ్రెండ్స్ కి మరియు తన స్నేహితులకు ఇస్తాడు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే తన
డైరెక్టర్ కి ఈ సారి
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ మామిడి పళ్ళు కాకుండా ఒక సర్ప్రైజ్
గిఫ్ట్ ఇచ్చాడట. అయితే
క్రిస్మస్ సందర్భంగా
డైరెక్టర్ కి తను
గిఫ్ట్ పంపించిన విషయం ఎప్పుడో సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్‌గా మారింది. అయితే
వాట్సప్ పవన్‌కళ్యాణ్ పంపిన ఆ
గిఫ్ట్ డైరెక్టర్ గారితో పాటుగా...
తన
భార్య కూడా ఓపెన్ చేస్తూ తీసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే వేణు
శ్రీరామ్ మరియు తన
భార్య ఇద్దరు కలిసి
పవర్ స్టార్ పవన్
కళ్యాణ్ కి మరియు తన సతీమణి కి అభినందనలు తెలిపారు. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇక ప్రస్తుతం పవన్
కళ్యాణ్ భీమ్లా
నాయక్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ
సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. వచ్చే ఏడాది
ఫిబ్రవరి 25 న ఈ
సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమాతో పాటు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ వంటి వరుస సినిమాల్లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్...!!