వామ్మో: సల్మాన్ ఖాన్ తన ఇంటిని నెలకు అంతకు అద్దెకు ఇచ్చాడా..?

Divya
బాలీవుడ్ లో కండలవీరుడు పేరుపొందాడు హీరో సల్మాన్ ఖాన్. బాలీవుడ్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించి మంచి పేరు సంపాదించారు. ప్రస్తుతం స్టార్ హీరోగా కూడా కొనసాగుతున్నాడు. ఇక హీరోగా ఉన్నారంటే వారికి ఎంతటి ఆస్తిపాస్తులు ఉంటాయో మనకు తెలిసిన విషయమే. అయితే హీరో సల్మాన్ఖాన్ వార్తలు కూడా ఎన్ని ఆస్తులను కూడా పెట్టి ఉంటారు. ఇక అలా సంపాదించిన వాటిలో ముంబైలో ఒక ఫ్లాట్ కూడా సంపాదించారు.


ఇక తన ప్లాట్ కు నెలకు 95000 ప్రకారం చొప్పున రెంట్ ఇచ్చే లాగా తన అపార్ట్ మెంట్ ను అద్దెకు ఇవ్వడం జరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ వార్తలు సోషల్ మీడియాలో బాగా వినిపిస్తూ ఉన్నాయి. అది కూడా బాంద్రా బ్యాండ్ స్టాండ్ కు ఆపోజిట్ లో ఉన్న అపార్ట్ మెంట్ లో తన ఫ్లాట్ నెంబర్ 14 ని రెంట్ కి ఇవ్వడం జరిగింది. ఈ ఇంటిని తను మూడు సంవత్సరాల వరకు అద్దెకి ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక అందుకు సంబంధించిన ఒప్పందాన్ని ఈనెల 6వ తేదీన చేసుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన పత్రాలను కూడా..zapey.com అనే వెబ్సైట్లో పెట్టినట్లుగా తెలుస్తోంది.ఆ పత్రాలను భద్రపరిచేందుకు ఆ సంస్థకు వారు 5% ఎక్స్ గ్రేషియా ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారట.

ఇక ఇదే కాకుండా మరి కొన్ని ఆస్తులు కూడా ముంబై పరిసరాలలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అంతే కాకుండా ఒక ప్రైవేటు వెంచర్ కు..8.25 లక్షల ఒప్పందం తో ఒక ఐదు ప్లస్ బంగ్లాను కూడా అద్దెకు ఇచ్చినట్లు సమాచారం. ఈ ఒప్పందం ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ దానిని మళ్లీ ఒక ఏడాది పాటు పునరుద్ధరించారు అన్నట్లుగా తెలుస్తోంది.ఇక నగర శివారులో సల్మాన్ ఖాన్ కు ఒక ఫామ్ హౌస్ ఉన్నట్లుగా కూడా సమాచారం. ఇవన్నీ కేవలం ముంబైలోనే ఆయనకు ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: