హాట్
బ్యూటీ రాశి కన్నా,
నాగ శౌర్య హీరో గా
అవసరాల శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కిన
ఊహలు గుసగుసలాడే సినిమా తో
టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది , ఈ
సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో పాటు ఈ ముద్దు గుమ్మ అంద చందాలకు, నటన కు ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడడంతో
రాశి ఖన్నా టాలీవుడ్ లో క్రేజీ
సినిమా అవకాశాలను కూడా దక్కించుకుంది. అందులో భాగంగా సుప్రీమ్, హైపర్, జై లవకుశ, జిల్, ప్రతి రోజు పండగే, జోరు,
బెంగాల్ టైగర్ వంటి పలు తెలుగు సినిమాల్లో నటించి
టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ ల సరసన చేరిపోయింది ,ప్రస్తుతం కూడా
రాశి కన్నా,
నాగ చైతన్య హీరో గా తెరకెక్కుతున్న థాంక్యూ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాతో పాటు గోపిచంద్ హీరోగా
మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పక్కా కమర్షియల్ సినిమాలో
హీరోయిన్ గా నటిస్తోంది, వీటితో పాటు పలు వెబ్ సిరీస్ లలో కూడా
రాశి కన్నా నటిస్తోంది.
ఇలా సినిమాలతో వెబ్ సిరీస్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతున్న
రాశి కన్నా తన సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది, అది మాత్రమే కాకుండా తన సోషల్
మీడియా అకౌంట్ ద్వారా అభిమానులతో అనేక విషయాలను పంచుకుంటూ ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా కూడా
రాశి ఖన్నా కొన్ని ఫోటోలను తన సోషల్
మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, ఈ ఫోటోలలో
రాశి కన్నా తన హాట్ హాట్ అందాలను చూపిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది, ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.