"నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసు"..సమంత సంచలన పోస్ట్..!!
సమంతకు ఫ్రెండ్స్ ఎక్కువే. సినీ రంగలోను.. బయట వాళ్లతోను సమంత చాలా ఈజీ గా కలిసిపోతుంది. అందరిని తన వాళ్లే అనుకుంటుంది. ఇక విడాకుల తరువాత సోషల్ మీడియాల్లో యమ యాక్టివ్ గా ఉండే సమంత ..తాజాగా చేసిన పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. సమంత బెస్ట్ ఫ్రెండ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేసింది హీరోయిన్ సమంత. నీలాంటి ఓ ఫ్రెండ్ నా జీవితంలోకి రావడం అదృష్ణంగా ఫీల్ అవుతున్నా అంటూ తన బెస్ట్ ఫ్రెండ్ మంజుల అనగాని గురించి పోస్ట్ చేసింది.
కష్ట సమయంలోనే ఓ నిజమైన ఫ్రెండ్ ఎవరో తెలుస్తుందని మన పెద్ద వాళ్ళు అంటుంటారు. అలా నా జీవితంలో నిజమైన ఫ్రెండ్ నువ్వే డాక్టర్ అంటూ.. నేను నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలిసి ఉంటుందని అనుకుంటున్నా ఫ్రెండ్.. హ్యాపీ బర్త్ డే మై ఫ్రెండ్ " అని వాళ్లు దిగ్గిన ఫోటోను షేర్ చేసింది సామ్. ఇక ఈ పార్టీకి డైరెక్టర్ నందిని రెడ్డి కూడా హాజరయ్యిన్నట్లు తెలుస్తుంది. కాగా విడాకుల తరువాత నాగచైతన్య తన వాళ్లకు దూరంగా ఓ అపార్ట్ మెంట్ లో ఉంటున్నాడట. అంతేకాదు తనని ఎవరైన కలవడానికి వస్తున్న రావద్దు అని చెప్పేస్తున్నాడని టాక్ వినిపిస్తుంది. విడాకుల తరువాత నాగచైతన్య బాగా డిస్టర్బ్ అయ్యిన్నట్లు తెలుస్తుంది.