రజనీకాంత్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన దర్శకుడు శివ...!

murali krishna
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిందని అందరికి తెలిసిందే.
టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ మరియు సురేష్ బాబు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేశారని తెలుస్తోంది.. ఈ సందర్భంగా దర్శకుడు శివ సినిమా విశేషాలను పంచుకున్నారని తెలుస్తుంది .. దర్శకుడు శివ మాట్లాడుతూ.. ” చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది అంటూ ఫస్ట్ టైం సూపర్ స్టార్ రజినీకాంత్‌ గారితో పని చేశాను అని సన్ పిక్చర్స్ మరియు సురేష్ బాబు గారి వంటి వారితో పని చేశాను అని చెప్పారని తెలుస్తుంది సినిమా షూటింగ్ అంతా కూడా ఎంతో సరదాగా గడచింది అన్నారని తెలుస్తుంది.. నేను డైరెక్ట్ చేసిన విశ్వాసం సినిమా చాలా పెద్ద హిట్ అయిందని అప్పుడు రజినీ కాంత్ గారు పిలిచారని నాతో ఎలాంటి సినిమా చేయాలని అనుకుంటున్నావ్ అంటూ అని రజినీకాంత్ గారు అడిగారని చెప్పుకొచ్చారాట. సూపర్ స్టార్ లాంటి సినిమా చేయాలని అనుకుంటున్నానని చెప్పాను. సూపర్ స్టార్ సినిమా అంటే ఏంటి అని నవ్వుతూ అడిగారని సమాచారం.. అన్ని రకాల ఎమోషన్స్‌తో కమర్షియల్‌గా ఉంటే అది సూపర్ స్టార్ సినిమా అని చెప్పానని సరే అలాంటిదే చేద్దాం అన్నారని చెప్పాడట.ఫస్ట్ నెరేషన్‌లోనే కథ బాగా నచ్చింది. అలా సినిమా మొదలైంది అని చెప్పుకొచ్చారట శివ.
సన్ పిక్చర్స్ మరియు కళానిధి మారన్ అలాగే కావ్యా మేడంలతో పని చేయడం సంతోషంగా ఉందని ఈ సినిమా మీద వారికున్న నమ్మకమే నన్ను నడిపించిందని చాలా రోజుల తరువాత మళ్లీ ఫుల్ ఫిల్ సినిమా చూసినట్టు అనిపిస్తుందని చెప్పుకొచ్చారట షూటింగ్ అంతా కూడా సరదాగానే జరుగుతూ ఉంటుందని మంచి సీన్లు చేస్తే.. రజినీకాంత్ గారు అందరి ముందే ప్రశంసించేవారని సినిమా బాగా తీస్తున్నాడని అన్నారని తెలుస్తుంది అయితే కొంత సినిమాను ఎడిట్ చేసి చూపించానని నా సినిమా చూసినట్టు అనిపిస్తోందని రజినీకాంత్ గారు అన్నారని ఆ తరువాత సినిమా మొత్తం చూశారని బయటకు వచ్చి నన్ను హత్తుకుని ముద్దు పెట్టుకున్నారని అది నేను ఎప్పటికీ మరిచిపోనని ఎంతో సంతృప్తితో ఆయన అలా చేశారని అదే నాకు అతి పెద్ద ప్రశంస అని అన్నారట దర్శకుడు శివ....

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: