మోహన్ బాబు, బాలయ్యలో కామన్ క్వాలిటీ అదేనట?

praveen
ఇటీవలే జరిగిన మా ఎన్నికలప్పటి నుంచి కూడా మంచు వారి ఫ్యామిలీ ఎక్కువగా మీడియా లో దర్శనమిస్తుంది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలకు ముందు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల తర్వాత కూడా..ఎక్కువగా ఇంటర్వ్యూలకు హాజరు అవుతూ ఉండటం గమనార్హం. అయితే ఇటీవలే ఏకంగా నందమూరి బాలకృష్ణ హోస్టింగ్ లో ప్రారంభమైన unstoppable  అనే కార్యక్రమానికి కూడా మంచు వారి ఫ్యామిలీ మొత్తం గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఇటీవలే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా ఎన్నికైన మంచు విష్ణు తో పాటు మంచు లక్ష్మి, తండ్రి మోహన్ మోహన్ బాబు కూడా వచ్చారు.



 అయితే బాలయ్య హోస్టింగ్ చేయడమే ఒక సంచలనం గా మారిపోయింది. ఈ క్రమంలోనే బాలయ్యో షో ఉండబోతుందో అనేదానిపై ప్రస్తుతం భారీ రేంజ్ లోనే అంచనాలు పెరిగిపోతున్నాయి  ఇలాంటి సమయంలో మొదటి ఎపిసోడ్లోనే మంచు వారి ఫ్యామిలీ constable కార్యక్రమానికి గెస్ట్ గా  కరావడం మరింత హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక బాలయ్య unstoppable షో లో మొదటి ఎపిసోడ్ ఎంతో సరదా సరదాగా సాగిపోయింది అని చెప్పాలి.. గెస్ట్ గా వచ్చిన ముగ్గురిని ఎంతో ఆసక్తికర ప్రశ్నలు అడిగాడు బాలకృష్ణ. ఈ సందర్భంగా అటు మంచు వారి ఫ్యామిలీ కూడా ఇంట్రెస్టింగ్ సమాధానాలతో అందరినీ అలరించారు అని చెప్పాలి.




 అయితే షో జరుగుతున్న సమయంలో మాట్లాడిన మంచు విష్ణు నాన్నగారి లో మీలో ఒక కామన్ క్వాలిటీ ఉంది అంటూ బాలకృష్ణ తో కామెంట్ చేస్తాడు మంచు విష్ణు. మీరిద్దరూ బయట ఎంత గంభీరంగా ఉన్నప్పటికీ మీ ఇద్దరికీ ఎంత మంది భయపడి నప్పటికీ ఇంటికి వెళ్ళిన తర్వాత మాత్రం భార్యలకు భయపడతారు అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అలాగే ఇద్దరి మైండ్ కూడా పదేళ్లలోపు ఆగిపోయిందని ఇప్పటికీ మీరుచిన్నపిల్లల లాగే ఉంటారు ఎంతో కల్మషం లేని మనస్తత్వం అంటూ మంచు విష్ణు చెప్పుకొచ్చారు. ఇక మంచు విష్ణు సమాధానంతో అటు బాలకృష్ణ నవ్వుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: