సమంత మనసులో అంత భాధ దాచుకుందా...?

murali krishna
విడాకులు తీసుకోవడం అలాగే ప్రేమించిన వారికి దూరం అవడం ఎవరి జీవితంలోనైనా చాలా బాధాకరమైన దశ అని అందరికి తెలిసిందే.కానీ అలాంటి కష్ట పరిస్థితుల నుండి మనల్ని మనం ఎలా బయటకు తెచ్చుకో గలం అనే దానిమీదే మన జీవితం ఆధారపడి ఉంటుందని అందరికి తెలుసు.
ఈ మధ్యనే నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత కూడా ఇప్పుడు అదే పరిస్థితుల్లో ఉందని తెలుస్తుంది. కానీ బయటకు మాత్రం నవ్వుతూ చాలా సంతోషంగా ఉన్నాను అని అందరికీ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నట్లు కొందరు చెబుతున్నారని తెలుస్తుంది.. అయితే దానికి కారణాలు లేకపోలేదని తెలుస్తుంది.ఎంత కష్టం వచ్చినప్పటికీ సెలబ్రిటీలు తన బాధని కెమెరా ముందు చూపించలేరని అందరికి తెలుసు.
సెలబ్రిటీలు ఇలాంటి సమయాల్లో స్ట్రాంగ్ గా లేకపోతే తమకు వచ్చే సినిమా ఆఫర్లు మరియు బ్రాండ్ ఎండార్స్ మెంట్ లు అన్ని వచ్చినట్టే వెనక్కి వెళ్లి పోయే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.అందుకే తన కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటోందని తెలుస్తుంది సమంత. ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా తన వర్కౌట్ మరియు వెకేషన్ ఫోటోలు షేర్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందని తెలుస్తుంది. తాను ఇప్పుడు సంతోషంగానే ఉన్నట్లు అందరికీ చూపించాలని ప్రయత్నిస్తున్నట్లు ఉందట సమంత.
నిజానికి విడాకుల వల్ల డిప్రెషన్ లో ఉన్నప్పటికీ సమంత మాత్రం బయటకి చాలా ఆనందంగా ఉన్నట్లు కనిపిస్తోందని తెలుస్తుంది.. కానీ నిజంగా తన మనసులో ఏముంది అనేది మాత్రం కేవలం సమంతా కి మాత్రమే తెలుసని అందరికి తెలుసు.. ఏదేమైనా విడాకుల తర్వాత కెరియర్ మీద దృష్టి పెట్టిన సమంత వరుస ప్రాజెక్టులు సైన్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంటోందని తెలుస్తుంది.ఎప్పుడు చేయనంత బోల్డ్ క్యారెక్టర్ అయిన సరే చేయడానికి సిద్ధం అంటూ దర్శక నిర్మాతలకు చెప్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలి సమంత కెరీర్ ఏవిధంగా దూసుకుపోతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: