బిగ్ బాస్ బ్యూటీ.. నగ్నంగా ఫోటోషూట్?

praveen
బిగ్ బాస్.. బుల్లితెరపై బిగ్ బాస్ రియాలిటీ షో గా ఎంతగానో గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఒక్కసారి బిగ్బాస్ బుల్లితెరపై ప్రారంభం అయింది అంటే చాలు అప్పటి వరకు టాప్ రేటింగ్ సొంతం చేసుకున్న కార్యక్రమాలు అన్నీ కూడా పక్కకు తప్పుకుంటాయ్ అన్న విషయం తెలిసిందే. మనకు తెలిసిన సినీ సెలబ్రిటీల గురించి మనకు తెలియని ఎన్నో విషయాలను తెలుసుకునేందుకు ఇక బిగ్బాస్ కార్యక్రమాన్ని ఎప్పుడు ఆదరిస్తూనే వున్నారు బుల్లితెర ప్రేక్షకులు. రోజు రోజుకి ఇక బిగ్బాస్ కార్యక్రమం అంతకంతకు క్రేజ్ సంపాదించుకుంటుంది. ఒకప్పుడు కేవలం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో మాత్రమే బిగ్ బాస్ సందడి కనిపించేది. కానీ ఇప్పుడు మాత్రం అన్ని లాంగ్వేజ్ లో కూడా బిగ్ బాస్ కార్యక్రమం ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే.



 అయితే సినిమా ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకోవాలి అనుకుంటున్న ఎంతోమంది సెలబ్రిటీలకు బిగ్బాస్ కార్యక్రమం ఒక మంచి ప్లాట్ ఫామ్ గా మారిపోతుంది. బిగ్ బాస్ కార్యక్రమంలో భాగంగా ఎంతోమంది కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఇక తమ టాలెంట్ తో ఎన్నో రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులందరికీ ఎంటర్టైన్మెంట్ చేయడం లాంటివి చేస్తున్నారు. అదే సమయంలో ఇక బిగ్ బాస్ అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది ఊహించని రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న వారు కూడా ఉన్నారు అన్న విషయం తెలిసిందే.



 ఇక బిగ్ బాస్ హౌస్ లో క్రేజ్ సంపాదించుకున్న వారు ఆ తర్వాత బయటకు వచ్చాక కూడా అదే రేంజ్ లో రాణిస్తున్నారు. ఇక కొంతమంది అవకాశాలు రాకపోవడంతో అందాల ఆరబోత చేసి అందరిని ఆశ్చర్యానికి కూడా గురి చేస్తున్నారు. ప్రస్తుతం ఇలాంటి దయచేసి అందరికీ షాక్ ఇచ్చింది. బిగ్ బాస్ సెవెన్ కంటెస్టెంట్స్ సోఫియా హయత్ ఏకంగా నగ్నంగా ఫోటోలకు ఫోజులు ఇచ్చి ప్రస్తుతం చర్చకు దారితీసింది ఈ ముద్దుగుమ్మ. తానే సన్యాసి అని చెప్పుకునే ఈ అమ్మడు కొంత కాలంగా సినిమాలకు దూరం అయింది. కానీ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులందరినీ కూడా ఎప్పటికప్పుడు అలరిస్తూనే ఉంటుంది. ఇక ఇటీవల సోఫియా ఏకంగా నగ్నంగా దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇది కాస్త వేగంగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: