చైతూ తో విడాకులు.. సమంత తన తప్పుకు ఫ్యూచర్ లో అనుభవిస్తుందా..?

Anilkumar
టాలీవుడ్ బెస్ట్ కపుల్స్ అయిన నాగ చైతన్య, సమంత ల విడాకులపై అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే ఒక్కసారిగా సోషల్ మీడియాలో అందరూ ఒక్కసారిగా షాక్ కి గురై.. ఇది చాలా బాధాకరమైన వార్త అంటూ పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు.అయితే వీరి విడాకుల వ్యవహారం గురించి తెలిసిన ఇండ్రస్టీ వర్గాలు సమంతదే తప్పు అని చర్చించుకుంటున్నారు.ముందు నుంచి కూడా సమంత అభిప్రాయానికి ఎక్కువ విలువ ఇచ్చేవాడట చైతూ.ఆమె తనపై ఎంత ఆధిపత్యం చెలాయించినా కూడా ఎక్కడా దాన్ని వ్యక్త పరిచేవాడు కాదంట.వాస్తవానికి చెప్పాలంటే చైతూ వ్యక్తిత్వం అలాంటిది కాదట. ఇక ఇండ్రస్టీ లో చైతూ గురించి తెలిసిన వారు.. 

అతను చాలా మృదుస్వభావి అని..ఎప్పుడూ ఎవరిని నొప్పించేవాడు కాదని..సమంత విషయంలోనూ చైతూ అలాగే ఉండేవాడని చెప్తున్నారు.అయితే మితిమీరిన ఇగో తో పాటూ చైతూ కంటే తనే పెద్ద స్టార్ హీరోయిన్ అనుకునే సమంత మనస్తత్వం..దానికి తోడుతాను తెలుగులో మాత్రమే కాకుండా తమిళంలో కూడా స్టార్ హీరోయిన్ అనే ఫీలింగ్ తో పాటూఅక్కినేని కుటుంబంలో కోడలిగా అడుగు పెట్టినా కూడా చాలా అసభ్యకరమైన వస్త్రధారణ..అటు నాగార్జున, అమలను కూడా గౌరవించకపోవడం లాంటి పలు కారణాలతో అటు చైతూ,ఇటు అక్కినేని ఫ్యామిలీ విసిగిపోయారట.ఇక కొద్ది రోజులుగా చైతు ఎంత కన్విన్స్ చేసినా కూడా ఆమె దిగి రాకపోవడం..

ఇంకా తనకేదో అవకాశాలు వస్తాయనే ధోరణితో సమంత ఉండటంతో తోనే చైతూ చివరికి విడాకులకు అంగీకరించడాని అంటున్నారు.ఏదేమైనా చైతూకి కోట్ల ఆస్తి ఉంది.కెరీర్ పరంగానూ ఎలాంటి ఇబ్బందులు లేవు.ఇటు సమంత గ్రాఫ్ తిరోగమనంలో ఉంది. మరో రెండేళ్ల తర్వాత ఆమెను పట్టించుకునేవాళ్లే ఉండకపోవచ్చు.ఆమె చేసిన తప్పుకు ఆమె బాధపడే రోజు కూడా త్వరలోనే ఉందని ఇండ్రస్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.ఏదేమైనా సమంతఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆమె అభిమానులకే నచ్చడం లేదు.ఇప్పటికే సోషల్ మీడియా వేదికగా అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: