తన కుటుంబం గురించి ఎవరికీ తెలియని నిజాలను చెప్పిన పవన్ కళ్యాణ్...?

murali krishna
టాలీవుడ్ లో మెగా స్టార్ ఫ్యామిలీ అంటే..ఎంత అభిమానం ఉందో అందరికి తెలిసిన విషయమే.ఇక ఈ ఫ్యామిలీ నుంచి ఎంతో మంది స్టార్ హీరోలు గా తయారయ్యారని తెలుస్తోంది.ఇక టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఏం చెప్పినా అది ఒక సంచలనం అవుతుంది. అలాగే ఏం చేసినా ఆవిషయం కాస్త పాపులర్ గా మారుతుందని సమాచారం.అయితే మెగా ఫ్యామిలీ గురించి కొన్ని ఎవ్వరికి తెలియని నిజాలు తెలియజేశాడు పవన్ కళ్యాణ్.ఆ వివరాలను ఏంటో ఇప్పుడు చూద్దాం.

పవన్ కళ్యాణ్ తన కుటుంబం గురించి తెలియని ఒక రహస్యాన్ని బయటపెట్టాడట.ఈ విషయం తెలిసిన అభిమానులు ఆశ్చర్యపోతున్నారని సమాచారం.ఆ విషయాలు ఏమిటంటే పవన్ కళ్యాణ్ అమ్మానాన్నల గురించి, తన తోబుట్టువుల గురించి తెలియజేశాడట.ఇక తన తల్లి అంజలి దేవి మరియు తండ్రి వెంకట్ రావు కు సంతానం అంటే ఐదుగురు అని అందరికీ తెలుసు.

అందులో చిరంజీవి మరియు నాగబాబు అలాగే పవన్ కళ్యాణ్ తో పాటు మరో ఇద్దరు ఆడపిల్లలు వున్నారని అనుకుంకుంటారట .కానీ నిజానికి కి మెగాస్టార్ ఫ్యామిలీ లో వీరే కాకుండా మరొక ముగ్గురు ఉండేవారని సమాచారం.కానీ వాళ్లు ఆర్థిక పరిస్థితులు మరియు అనారోగ్య సమస్యల కారణంగా ముగ్గురు చనిపోయారు అని తెలియజేశాడట పవన్ కళ్యాణ్.తన 50వ పుట్టిన రోజు సందర్భంగా తమ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నాడట పవన్ కళ్యాణ్.

ఇక పవన్ కళ్యాణ్ తన బర్తడే వేడుకలను ఎందుకు ఘనంగా చేసుకోడో కూడా తెలియజేశాడని సమాచారం. తమ ఇంట్లో చాలామంది పిల్లలు ఉండడం చేత అలాగే తన ఇంట్లో ఆర్థిక పరిస్థితులు బాలేక అప్పట్లో బర్తడే పార్టీలు చేసుకునే అంత స్తోమత లేదని తెలియజేశాడట.అందుచేతనే ఈయన అంతగా సెలబ్రేషన్స్ చేసుకోవడానికి ఇష్టపడడని సమాచారం. ఇక తన కంటే ముందు జన్మించిన ముగ్గురు చనిపోవడంతో.. ఆయనకి చాలా దుఃఖాన్ని మిగిలించిందని తెలుస్తుంది.

ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అభిమానులు అంతా అయ్యో అనుకుంటున్నారని సమాచారం.ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో మరి ఎక్కడ దొరకడు. ఆయన వ్యక్తిత్వం అలాంటిది మరి. పవన్ కళ్యాణ్ వంటి పవర్ ఫుల్ నాయకుడు మళ్ళీ రాడని ఆయన అభిమానులు  నమ్ముతూ వుంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: