గ్యాంగ్ లీడర్ సినిమాపై తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదంటున్నా విజయశాంతి...?

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో గ్యాంగ్ లీడర్ సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరియర్ నే మార్చేసిందని సమాచారం.ఇక అంతే కాకుండా అందులో నటించిన విజయశాంతి తన నటినతో ప్రేక్షకులను మైమరచిపోయేలా చేసింది.ఇక ఈమె ఏ సినిమాలో చేయని కొత్తదైన పాత్ర ఈ సినిమాలో చేసిందని తెలుస్తుంది.అందుకే స్టార్ హీరోల ను మించి ప్రజాదరణ పొందిందట విజయశాంతి.అయితే గ్యాంగ్ లీడర్ సినిమా పై తను అనని మాట అన్నట్లుగా ఆప్పుడు ఎక్కువగా ప్రచారం జరుగుతోందని సమాచారం.ఆ వివరాలను ఏంటో ఇప్పుడు చూద్దాం.

గ్యాంగ్ లీడర్ సినిమాలో విజయశాంతి నటించిన ఆ  పాత్రకు టాలీవుడ్ లో కొందరు స్టార్స్ తో ప్రశంసలు దక్కించుకుందట.ఇక ఈ సినిమాలోని సగం పాత్ర వరకు డైరెక్టర్ విజయబాపినీడు తెరకెక్కించారని సమాచారం. అలాగే మిగతా సగం విజయశాంతిని డిజైన్ చేసుకున్నట్లు తెలియజేసిందని సమాచారం.ఇక అంతే కాకుండా తన క్యారెక్టర్ మూలంగానే ఆ సినిమా అంత విజయం సాధించింది అన్నట్లుగా విజయశాంతి అన్నట్లు అప్పట్లో వార్తలు ఎక్కువగా వినిపించాయని సమాచారం.

కానీ నేను ఎప్పుడూ అలాంటి మాటలు అనలేదు అని విజయశాంతి తెలియజేస్తుందని సమాచారం.కానీ ఆ మాటలు తానంటే నచ్చని వారు ఎవరు ప్రచారం చేశారని చెప్పిందని సమాచారం. అలాగే ఆ మాటలను కొట్టిపారేసిందని తెలుస్తుంది.ఒకవేళ నేను అలా అని ఉంటే చిరంజీవి గారితో మరి సినిమాలు చేసే దాన్ని కాదని తేల్చి చెప్పేసిందట విజయశాంతి.గ్యాంగ్ లీడర్ సినిమా తర్వాత మా ఇద్దరి కాంబినేషన్లో మెకానిక్ అల్లుడు సినిమా కూడా వచ్చిందని తెలియజేసిందట విజయ శాంతి.

ఇక కేవలం నేను గ్యాంగ్ లీడర్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది అని అప్పట్లో కొందరు అడగ్గా..చిరంజీవి గారి పాత్రకు సరి సమానంగా నా పాత్ర ఉంటుందని చెప్పుకొచ్చారని తెలిపిందట విజయశాంతి.ఇక ఈ సినిమాలో చిరంజీవి తో పోల్చితే.. నా పాత్రని ఎక్కువ డామినేటింగ్ చేస్తుందని చిరంజీవితో చెప్పానని తెలియజేసారట విజయశాంతి. ఇక చిరంజీవి కూడా నాకు బాగా సపోర్ట్ చేశాడుని  చెప్పుకొచ్చిందట  విజయశాంతి.

సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ సినిమాలలో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి మళ్ళీ ఎటువంటి సినిమాలలో నటించలేదు. మహేష్ బాబు మీద ఉన్న అభిమానంతోనే ఆ సినిమాను చేసానని తన పూర్తి దృష్టి అంత రాజకీయాలపై ఉందని విజయశాంతి తెలిపినట్లు సమాచారం. ఇకపై తాను ఎలాంటి సినిమాలలో నటించబోనని తెలిపినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: