ఈ కుర్ర హీరోయిన్ హోటల్ వాళ్లనే మోసం చేయాలనుకుందట... ?

VAMSI
ఒక్క సినిమాతో కెరీర్ ఊపందుకున్న ఎంతో మంది హీరోయిన్ లను మనము చూశాము. ఇప్పుడు అదే విధంగా తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ళ పరిస్థితి ఉంది. మల్లేశం సినిమాతో తన యొక్క అమాయకమైన నటనతో అందరినీ మెప్పించింది. అ తరువాత ప్లే బ్యాక్ సినిమాతో వచ్చిన పెద్దగా ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ తన టైం బాగుండి... పవన్ కళ్యాణ్ సినిమా వకీల్ సాబ్ లో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. ఇంకేముంది కట్ చేస్తే సినిమా సూపర్ డూపర్ హిట్. అనన్య నాగళ్ళ ఇప్పుడు ఫుల్ ఫేమస్ అయిపోయింది. సినిమాలో తన న ఆయనకు విజిల్స్ మాములుగా కాదు. ఆ తర్వాత కొత్త కొత్త ఫోటో షూట్ లతో అటు యువతను ఇటు దర్శక నిర్మాతలను ఆకట్టుకునే పనిలో పడింది. ఈ మధ్యన ఈమె ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే అనన్య నాగళ్ళ ఇటీవల ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన పాత రోజుల్లో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంది. ఈమె చాలా సార్లు హోటల్ కు వచ్చి బాగా తిని బిల్ కట్టకుండా ఎగ్గొట్టాలని ట్రై చేసిందట. అయితే అసలు విషయం ఏమిటని అడిగితే, అనన్య ఇలా చెప్పింది. నేను ఫ్రెండ్స్ సరదాగా రెస్టారెంట్స్ కి వచ్చి తినేసి తరువాత బిల్ పే చేయకుండా వెళిపోతే ఎలా ఉంటుందని అనుకుందట, ఆలా చేస్తే చాలా థ్రిల్ గ ఉంటుందని అనుకుందట. కానీ నిజానికి అలా అని హోటల్ వాళ్ళను మోసం చేయడానికి కాదు. మళ్ళీ బిల్ కట్టేసి వాళ్ళము. ఒకవేళ లా చేస్తే ఎలా ఉంటుంది అనుకున్నా అంతే అని షాక్ ఇచ్చింది. మరి ఎప్పుడైనా అలా చేసారో లేదో తెలియదు. కానీ జరిగింది అయితే అది.

ప్రస్తుతానికి అనన్య నాగళ్ళ అవకాశాల కోసం ట్రై చేయట్లేదు కనే వచ్చిన వాటినే వద్దు అంటోందట. ఎందుకు అంటే అవకాశాలు లేవని ఏదో ఒకటి చేయడం తనకు ఇష్టం లేదని తెలుస్తోంది. కాబట్టి మంచి కథల కోసం వెయిట్ చేస్తున్నదని సమాచారం.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: