రవితేజ కాళ్లు కడిగిన రాజారవీంద్ర... కారణం అదేనా?
ఇకపోతే రవితేజ సంబంధించిన ఒక వార్త నెట్టింట్లో వైరల్ గా మారిందని తెలుస్తుంది. అదేమిటంటే రవితేజకు, రాజా రవీంద్ర కాళ్లు కడిగాడట ఇంతకూ ఏమైంది.ఎందుకలా చేయవలసి వచ్చింది అనే ఆలోచనలు ప్రేక్షకుల మదిలో ఒక్కొక్కటిగా తలెత్తుతున్నాయని సమాచారం. ఇక పూర్తి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
సినీ పరిశ్రమలో ఎటువంటి సినిమా కష్టాలను అస్సలు ఎదుర్కోకుండా, చక్కగా తన సినీ కెరీర్ ను సాగిస్తూ ఉన్న వ్యక్తి రాజా రవీంద్ర. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించినప్పటికీ ,తమిళంలో హీరోగా నటించి మంచి గుర్తింపు పొందాడని తెలుస్తుంది. ఆయన ఒక యూట్యూబ్ లో ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని విషయాలను ప్రేక్షకులతో పంచుకున్నాడని సమాచారం.. ఆయన మాట్లాడుతూ.. రవితేజ పెళ్లి సమయంలో తాను ఆయన కాళ్ళు కడిగాడట. తన అత్తమామలకు ఏదో అనారోగ్యం కావడంతో వాళ్ల పెళ్లికి హాజరు కాలేకపోయారని సమాచారం. అందుకే తాను కాళ్ళు కడగవలసి వచ్చిందని తెలిపాదట. అంతేకాదు రవితేజ ఆయన్ని మామ అని పిలుస్తుంటారని సమాచారం. ఆ కారణం చేతనే నేను కాళ్ళు కడిగాడని సమాచారం.
ఆ తర్వాత రవితేజ, తాను బుల్లితెరపై నటిస్తున్న సమయంలో రవీంద్ర దగ్గరకు వచ్చిన రవితేజ ఆయన సినిమాకు సంబంధించిన డేట్స్ ను చూసుకోమని చెప్పాదట.అప్పటి వరకు రవీంద్రకు డేట్స్ ఎలా చేసుకోవాలో తెలియదట. కానీ అప్పటి నుంచి నేర్చుకుని రవితేజ అన్ని సినిమాలకు ఒక పక్క డేట్స్ చూస్తూనే మరోపక్క రవీంద్ర కూడా సినిమాలను చేస్తూ ఉండే వాడని సమాచారం. అంతేకాదు కొన్ని సంవత్సరాల పాటు చాలా చక్కగా వారి బంధుత్వం కొనసాగిందట. కానీ ఎవరో ఏదో. రవీంద్ర పై రూమర్స్ క్రియేట్ చేసి రవితేజకు చెప్పారట.కానీ రవితేజ తన దగ్గరకు వచ్చి ఆ విషయం అడగలేక మనమిద్దరం ఒక రెండు సంవత్సరాల పాటు దూరంగా ఉందామని తెలిపాడట.ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ఇద్దరి మధ్య దూరం అలాగే ఉండి పోయింది అని సమాచారం.