అరెస్టైన సుడిగాలి సుధీర్ టీమ్ .. ఆనందంలో అభిమానులు..?
సుడిగాలి సుధీర్ టీం ఒకసారి బుల్లితెరపై కనిపించింది అంటే చాలు టీవీ చూస్తున్న ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకుంటూ ఉంటారు. కొంతమంది కేవలం సుడిగాలి సుధీర్ టీం కోసం మాత్రమే ఎక్స్ ట్రా జబర్దస్త్ చూస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కదా ఎక్స్ ట్రా జబర్దస్త్ కి సంబంధించి ఇటీవలే విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఈ ప్రోమో చూస్తే ఈ వారం ఎపిసోడ్ ఫుల్ టైం ఎంటర్టైన్మెంట్ అందుతుంది అని అందరికీ అర్థమవుతుంది.
ముఖ్యంగా సుడిగాలి సుధీర్ టీం ఈవారం సరికొత్త గెటప్ తో తెర మీదికి వచ్చారు. ఏకంగా సుడిగాలి సుదీర్ టీం లో ఉండే రాంప్రసాద్ సుధీర్ గెటప్ సీను లు పూర్తిగా అరెస్టుపై ఖైదీల వేషంలో స్కిట్ లో కనిపించారు. అంతేకాదు ఇక స్టార్టింగ్ నుంచి తమదైన శైలిలో పంచులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను అలరించారు. ఇటీవలే విడుదలైన ప్రోమో సుడిగాలి సుదీర్ ని ఖైదీలుగా చూడటంతో ఈసారి గట్టిగానే ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేసినట్లు ఉన్నారు అని అనుకుంటున్నారు బుల్లితెర ప్రేక్షకులు. దీనికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.