మారిన ఇలీయానా ...

 పోకిరి సినిమాలో ఇలీయానా చివరలో ఘాటింగ్ లాస్ట్ షాట్ అవ్వగానే చేప్పపేట కూండా కారు ఎక్కి వెళ్లి పోయింది. అపుడు ఇలీయానా స్పీడ్ అలాంటిది. ఇప్పడు ఇలీయానా చాల మారింది.  ఆమెతో నేను నా రాక్షిసి , దేవుడు చేసిన మనుషులు చిత్రాలు  చేశాను. ఈ సినిమా ఇలీయానాతో మూడవ చిత్రం ఆ మార్పు ఎలాంటిది అంటే ఈ చిత్రం ఘాటింగ్ లాస్ట్ షాట్ అవ్వగానే వెళ్లుతున్నా అని చేప్పి కన్నీరు పెట్టుకుంది ఇలీయానా అని దర్శకుడు పూరి జగన్నాథ్ అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: