బాలీవుడ్ నటుడు అమిత్ సాద్ సంచలన ప్రకటన చేశాడు. ఇటీవల బ్రీత్ ఇన్ టు ద షాడోస్ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్ హీరోగా అభిషేక్ బచ్చన్‌తో కలిసి నటించాడు అమిత్ సాద్. అయితే ఇటీవల ఈ వెబ్ సిరీస్ రిలీజ్ అయిన సూపర్ హిట్ అయ్యింది. ఈ నేపథ్యంలో తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. అభిషేక్ కు టైట్ హగ్ ఇచ్చిన ఒక నెల పాటు క్వారెంటైన్‌లోకి వెళ్లడానికి కూడా రెడీ అంటూ కామెంట్ చేశాడు అమిత్.
సోమవారం తన అఫీషియల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఈ మేరకు ఓ పోస్ట్ చేశాడు అమిత్. ప్రస్తుతం కరోనాతో పోరాడుతున్న అభిషేక్ గురించి ఎమోషనల్‌గా కామెంట్ చేశాడు. ఇటీవల బాలీవుడ్ మెగాస్టార్ ఫ్యామిలీలోని అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్, ఆరాధ్యలకు కరోనా సోకిన సంగతి తెలిసింది.
అయితే తన కో స్టార్ అభిషేక్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ కామెంట్ చేశాడు అమిత్ సాద్. ముఖ్యంగా బ్రీత్‌లో నేను పోషించిన కబీర్ సావంత్ క్యారెంట్ నువ్వు లేకపోతే ఇంత బాగా వచ్చిఉండేది కాదు అన్నాడు అమిత్. నువ్వు నన్ను ఎంతో ప్రొత్సహించావు. నీతో కలిసి తిరిగి వర్క్ చేసేందుకు ఎదురుచేస్తున్నా అన్నాడు అమిత్ సాద్.
auto 12px; width: 50px;">
View this post on Instagram
This one is for my senior, my brother, @bachchan. The actor whom I've been closely following and looking upto since Guru,
A post shared by
{{RelevantDataTitle}}