దిల్ రాజు భార్య‌పై కొత్త న్యూస్ .. బ్రాహ్మిణ్ కాదు రెడ్డే...!

frame దిల్ రాజు భార్య‌పై కొత్త న్యూస్ .. బ్రాహ్మిణ్ కాదు రెడ్డే...!

praveen

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారిన అంశం నిర్మాత దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోవడం అన్న విషయం తెలిసిందే. కేవలం కుటుంబ సభ్యులు సమేతంగా... దిల్ రాజు రెండో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం దిల్ రాజు రెండో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి. అయితే నిన్న టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు పెళ్లి కుటుంబ సభ్యులు కొంత మంది బంధువుల సమక్షంలో జరిగింది. 

 


 కాగా ఇప్పటికే దిల్ రాజు కు  పెళ్లై ఒక కూతురు కూడా ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా దిల్ రాజు రెండో పెళ్లికి సంబంధించి గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి. నిన్న ఒక క్లారిటీ వచ్చింది. అయితే టాలీవుడ్ స్టార్ నిర్మాత అయిన దిల్ రాజు తేజస్విని అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. తేజస్విని అసలు పేరు వైజ్ఞ  రెడ్డి. అయితే మామూలుగా స్టార్ నిర్మాత దిల్ రాజు బ్రాహ్మిన్ అన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా దిల్ రాజు భార్య మాత్రం రెడ్డి అనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో దిల్ రాజు భార్య బ్రహ్మీన్ అని కొంతమంది లేదు రెడ్డి అని కొంతమంది చర్చించుకుంటూన్న  నేపథ్యంలో తాజాగా నిర్మాత బి.ఎ.రాజు ట్విట్టర్ వేదికగా దీని గురించి ఒక క్లారిటీ ఇచ్చారు అని చెప్పాలి. 

 


 ఏదేమైనా ప్రస్తుతం దిల్ రాజు పెళ్లి  అంశం మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. మామూలుగానే చిత్ర పరిశ్రమకు చెందిన చాలా మంది ప్రముఖులు ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ స్టార్ నిర్మాత అయిన దిల్ రాజు కూడా ఆ లిస్టులో చేరిపోయాడు. అంతేకాదండోయ్ దిల్ రాజు రెండో పెళ్లి చేసుకోగానే దిల్ రాజు మొదటి భార్య కుమార్తె కూడా దిల్ రాజుకు  శుభాకాంక్షలు తెలపడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: